LIVE : రవీంద్రభారతిలో 'కొలువుల పండుగ'లో సీఎం రేవంత్ రెడ్డి - ప్రత్యక్ష ప్రసారం - CM REVANTH REDDY LIVE
🎬 Watch Now: Feature Video


Published : March 20, 2025 at 5:25 PM IST
|Updated : March 20, 2025 at 6:22 PM IST
1 Min Read
Telangana CM Revanth Reddy Live in Ravindra Bharathi : హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రజా పాలనలో కొలువుల పండుగ జరుగుతోంది. కొలువుల పండుగ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, పురపాలక శాఖల్లో కారుణ్య నియామకాలు చేపట్టారు. 922 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 'బిల్డ్ నౌ పోర్టల్' సీఎం ప్రారంభించారు. గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని సంవత్సరాల కొద్దీ సాగదీసిందని, నోటిఫికేషన్ల దశలోనే కొన్నేళ్ల పాటు ఉంచారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపును ఇచ్చారు. 922 మందికి కారుణ్య నియామక పత్రాలు అందుకున్నవారు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ప్రజా పాలనలో కొలువుల పండుగలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం మీకోసం
Last Updated : March 20, 2025 at 6:22 PM IST