LIVE : శాసనమండలి సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - LEGISLATIVE COUNCIL SESSION
🎬 Watch Now: Feature Video


Published : March 17, 2025 at 10:09 AM IST
|Updated : March 17, 2025 at 2:38 PM IST
1 Min Read
Legislative Council Session on Budget Live : శాసనమండలిలో బడ్జెట్ సమావేశాలు ఇవాళ నాలుగో రోజు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండోరోజు కూడా చర్చ జరిగింది. ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం చేశారు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చర్చకు సమాధానం ఇస్తున్నారు. శాసనసభ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం చర్చ శాసనమండలిలో ప్రారంభమైంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లును ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇవాళ కూడా ఉభయసభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. అసెంబ్లీలో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేశారు. అంతకుముందు సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం ఎంతకీ సద్దుమణగక పోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. ఇప్పుడు శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం.
Last Updated : March 17, 2025 at 2:38 PM IST