ETV Bharat / technology

పంచ్ అప్​గ్రేడ్ మోడల్ లాంచ్- ధర, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే! - Tata Punch Launched in India

Tata Punch Launched in India: దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన బెస్ట్ సెల్లింగ్ మైక్రో SUV టాటా పంచ్ అప్డేటెడ్ వెర్షన్​ను లాంచ్ చేసింది. దిమ్మతిరిగే ఫీచర్లతో 10 వేరియంట్స్​లో టాటా పంచ్​ను​ ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లు, వేరియంట్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.

author img

By ETV Bharat Tech Team

Published : Sep 18, 2024, 12:25 PM IST

Tata Punch Launched in India
Tata Punch Launched in India (Tata motors)

Tata Punch Launched in India: దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ టాటా మోటార్స్ మంచి జోరు మీద ఉంది. ఇటీవలే దాని కర్వ్ ఐసీఈ(ICE) మోడల్ కారును మార్కెట్లో లాంచ్ చేయగా.. తాజాగా సెగ్మెంట్-లీడింగ్ ఫీచర్లతో సరికొత్త టాటా పంచ్​ లాంచ్ చేసింది. 10 వేరియంట్స్​లో ఆకర్షణీయమైన లుక్​లో దీన్ని డిజైన్ చేసింది. దీన్ని టాటా మోటార్స్ అధికారిక వెబ్​సైట్​లో బుక్​ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా దీనిపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.

టాటా పంచ్ సన్​రూఫ్: టాటా మోటార్స్ కొత్త టాటా పంచ్‌లో అనేక కొత్త ఫీచర్లను అందించింది. అడ్వెంచర్ వేరియంట్​లో ఆటో కంపెనీ కొత్త పంచ్‌లో సన్​రూఫ్​ని యాడ్ చేసింది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ అప్డేటెడ్ టాటా పంచ్​లో కంపెనీ ఎలాంటి కాస్మెటిక్ మార్పులు చేయలేదు. ఇందులో ఫీచర్ అప్​గ్రేడ్​లు మాత్రమే ఉన్నాయి. పవర్ట్రెయిన్ పరంగా కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. దీని కలర్ ఆప్షన్లలో కూడా ఎలాంటి మార్పు చేయలేదు.

టాటా పంచ్ ఇంజిన్: కొత్త టాటా పంచ్ 1.2-లీటర్ మోటార్ నుంచి పవర్​ని పొందుతుంది. మూడు-సిలిండర్లు, NA పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్, AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీంతోపాటు ఈ కొత్త టాటా పంచ్ CNG ట్రిమ్‌లో కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది.

టాటా పంచ్ ఫీచర్లు:

  • ఆండ్రాయిడ్ ఆటోతో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్
  • ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే
  • వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
  • రియర్ AC వెంట్స్
  • గ్రాండ్ కన్సోల్​తో కూడిన ఆర్మ్‌రెస్ట్
  • టైప్-C ఫాస్ట్ USB ఛార్జింగ్ పోర్ట్
  • CNG ట్రిమ్‌
  • ట్రాన్స్ ​మిషన్: మాన్యువల్, ఏఎంటీ గేర్​బాక్స్​

టాటా పంచ్ వేరియంట్స్: టాటా మోటార్స్ తన తాజా వెర్షన్‌ కారును 10 వేరియంట్స్​లో మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది.

  • ప్యూర్
  • ప్యూర్ (O)
  • అడ్వెంచర్
  • అడ్వెంచర్ రిథమ్
  • అడ్వెంచర్ S
  • అడ్వెంచర్+S
  • అకాంప్లిష్డ్+
  • అకాంప్లిష్డ్+ఎస్
  • క్రియేటివ్+
  • క్రియేటివ్+ఎస్

టాటా పంచ్ ఇంజిన్ ఆప్షన్లు:

  • పెట్రోల్
  • డీజిల్

కొత్త టాటా పంచ్ ధర: రూ.6.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)

మార్కెట్లో దీనికి పోటీ: టాటా పంచ్ దాని సెగ్మెంట్లో సిట్రోయెన్ C3, హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి వాటితో మార్కెట్లో పోటీపడుతుందని అంచనా.

ఎంజీ మూడో ఎలక్ట్రిక్ కారు లాంచ్- ఫీచర్స్ చూస్తే వావ్ 'విండ్సర్​' అనాల్సిందే! - New MG Windsor EV Launched

మతిచెదిరే ఫీచర్లతో 'టాటా మోటార్స్ కర్వ్ ఐస్' లాంచ్- ధర ఎంతంటే? - Tata Curvv ICE Version Launch

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.