ETV Bharat / technology

మార్కెట్లోకి రియల్​మీ 5జీ నయా ఫోన్- ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ! - Realme P2 Pro 5G Launched

Realme P2 Pro 5G Launched: స్మార్ట్​ఫోన్ ప్రియులకు రియల్​మీ శుభవార్త తెచ్చింది. ఆకర్షణీయమైన లుక్స్, అదిరే ఫీచర్లతో తన మరో 5జీ మొబైల్​ను మార్కెట్లో లాంచ్ చేసింది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

author img

By ETV Bharat Tech Team

Published : Sep 15, 2024, 12:34 PM IST

Updated : Sep 15, 2024, 12:41 PM IST

Realme_P2_Pro_5G_Launched
Realme_P2_Pro_5G_Launched (Realme)

Realme P2 Pro 5G Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ ఆకర్షణీయమైన లుక్‌తో కొత్త ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. రియల్‌మీ పీ2 ప్రో 5జీ పేరిట దీన్ని లాంచ్‌ చేసింది. రియల్‌మీ ప్యాడ్‌ 2లైట్‌తో పాటు మూడు వేరియంట్లలో ఈ మొబైల్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈనెల 17వ తేదీ ఉదయం 6గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఎర్లీ బడ్‌ సేల్‌ నిర్వహించనున్నట్లు రియల్​మీ తెలిపింది.

ఈ సేల్‌లో కొనుగోలు చేసిన వారికి రూ.2,000 వరకు కూపన్ డిస్కౌంట్ అందించనుంది. ఎంపిక చేసిన కార్డుల ద్వారా వీటిని కొనుగోలు చేస్తే రూ.1,000 అడిషనల్ డిస్కౌంట్‌ ఇవ్వనుంది. దీంతోపాటు 3 నెలల పాటు నో- కాస్ట్‌ EMI సదుపాయం కల్పించింది. రియల్‌మీ వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్​లో ఈ మొబైల్స్​ను కొనుగోలు చేయొచ్చు. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్ల వివరాల గురించి తెలుసుకుందాం.

Realme P2 Pro 5G Mobile Features:

  • డిస్​ప్లే: 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ 3D కర్వ్‌డ్‌ అమోలెడ్‌ స్క్రీన్‌
  • రిఫ్రెష్‌ రేటు: 120Hz
  • టచ్‌ శాంప్లింగ్‌ రేటు: 240Hz
  • ప్రాసెసర్‌: 4nm ఆక్టా కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌2
  • 2,000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌
  • కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7ఐ ప్రొటెక్షన్‌
  • ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మీ యూఐ5తో పనిచేస్తుంది.
  • వెనక వైపు 50ఎంపీ సోనీ LYT-600 ప్రైమరీ సెన్సర్‌
  • 8ఎంపీ అల్ట్రా వైడ్‌ కెమెరా
  • ఫ్రంట్ కెమెరా: 32ఎం
  • IP65 రేటింగ్‌
  • కనెక్టివిటీ ఫీచర్లు: వైఫై6, బ్లూటూత్‌ 5.2, యూఎస్‌బీ టైప్‌- సీ పోర్ట్
  • బ్యాటరీ: 5,200mAh
  • ఛార్జింగ్‌ కెపాసిటీ: 80W

Realme P2 Pro 5G Mobile Variants:

  • 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌
  • 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌
  • 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్‌

Colour Options in Realme P2 Pro 5G Mobile:

  • ఈగల్‌ గ్రే
  • గ్రీన్‌

Realme P2 Pro 5G Prices:

  • 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర: రూ.21,999
  • 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర: రూ.24,999
  • 12GB ర్యామ్ + 512GB స్టోరేజ్ వేరియంట్‌ ధర: రూ.27,999

AI ఫీచర్లతో 'ఏసర్' ల్యాప్​టాప్స్ లాంచ్- ధర ఎంతో తెలుసా? - Acer AI Laptops Unveils

జియో కస్టమర్లకు అదిరే అప్​డేట్- ఇకపై ఇంట్లో కూర్చునే సిమ్ యాక్టివేట్ చేసుకోవచ్చు! - JIO iActivate Service

Last Updated : Sep 15, 2024, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.