ETV Bharat / technology

6,000mAh బ్యాటరీతో 'రియల్​మీ 14T 5G' ఫోన్ లాంఛ్- ధర ఎంతంటే? - REALME 14T 5G LAUNCHED IN INDIA

భారత మార్కెట్​లోకి 'రియల్​మీ 14T 5G' స్మార్ట్​ఫోన్- ధర, ఫీచర్ల వివరాలు మీకోసం!- ఓ లుక్కేయండి మరి!

Realme 14T 5G Launched in India
Realme 14T 5G Launched in India (Photo Credit- Realme)
author img

By ETV Bharat Tech Team

Published : April 26, 2025 at 12:39 PM IST

2 Min Read

Realme 14T 5G Launched in India: దేశీయ మార్కెట్​లోకి రియల్​మీ నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్ ఎంట్రీ ఇచ్చింది. 'రియల్​మీ 14T 5G' పేరుతో కంపెనీ దీన్ని రూ.17,999 ప్రారంభ ధరతో లాంఛ్ చేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6,000mAh బ్యాటరీ ఉంది. ఇది డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లతో మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో వస్తుంది.

Realme 14T వేరియంట్లు: మార్కెట్​లో ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది.

  • 8GB RAM + 128GB స్టోరేజ్
  • 8GB RAM + 256GB స్టోరేజ్

వేరియంట్ల వారీగా ధరలు:

  • 8GB RAM + 128GB స్టోరేజ్: రూ. 17,999
  • 8GB RAM + 256GB స్టోరేజ్: రూ. 19,999

కలర్ ఆప్షన్స్: కంపెనీ ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ను మూడు కలర్ ఆప్షన్​లలో తీసుకొచ్చింది.

  • గ్రీన్
  • బ్లాక్
  • పర్పుల్

Realme 14T స్పెసిఫికేషన్లు:

డిస్​ప్లే: ఈ ఫోన్ 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz, పీక్​ బ్రైట్​నెస్​ 2,000 నిట్స్.

ప్రాసెసర్: ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 8GB RAM, 256GB వరకు స్టోరేజ్​తో వస్తుంది.

కెమెరా సెటప్: దీని కెమెరా సెటప్‌లో AIతో కూడిన 50MP ప్రైమరీ సెన్సార్, 2MP మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియా కాలింగ్​ల కోసం ఇందులో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.

ఆపరేటింగ్ సిస్టమ్: ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6.0 పై నడుస్తుంది.

బ్యాటరీ: ఇందులో 6,000mAh బ్యాటరీ ఉంది. ఇది 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్​కు సపోర్ట్ చేస్తుంది.

ప్రొటెక్షన్: ఈ ఫోన్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం IP66, IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉంది.

ఇతర ఫీచర్లు: ఈ హ్యాండ్‌సెట్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. దీని కనెక్టివిటీ ఫీచర్లలో 5G, 4G, Wi-Fi 5, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

కొలతలు: ఈ ఫోన్ 7.97mm మందం, 196 గ్రాముల బరువు ఉంటుంది.

సేల్ వివరాలు: ఈ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్​లలో లభిస్తుంది. ప్రారంభ ఆఫర్‌లో ఎంపిక చేసిన కార్డ్‌లపై రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్, 128GB వేరియంట్ ఆన్‌లైన్ కొనుగోళ్లపై రూ. 2,000 ఎక్స్ఛేంజ్ బోనస్, ఆఫ్‌లైన్ కొనుగోలుదారులకు రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ ఉన్నాయి. 6 నెలల వరకు వడ్డీ లేని EMI ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

గ్లోబల్​గా మోటరోలా ఎడ్జ్ 60 సిరీస్ లాంఛ్- ఇండియాలో ఎప్పుడంటే?

మార్కెట్​లో దేశీయ దిగ్గజం హవా- ప్రతి నలుగురిలో ఒకరికి వ్యాగన్ఆర్ కారే కావాలట!

బ్యూటిఫుల్ AMOLED డిస్​ప్లే, 6000mAh బ్యాటరీతో రియల్​మీ కొత్త ఫోన్- కేవలం రూ. 17,999లకే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.