ETV Bharat / technology

పోకో F7 సిరీస్​లో మరో మోడల్ వచ్చేస్తుందోచ్- లాంఛ్​కు ముందే కీలక స్పెక్స్ లీక్! - POCO F7 INDIA LAUNCH

మరికొన్ని రోజుల్లో మార్కెట్​లోకి 'పోకో F7' స్మార్ట్​ఫోన్- వివరాలు మీకోసం- ఓ లుక్కేయండి మరి!

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : June 5, 2025 at 7:44 PM IST

2 Min Read

Poco F7 India Launch: పోకో ఇటీవల F7 సిరీస్‌ను ప్రారంభించింది. ఇందులో 'F7 ప్రో', 'F7 అల్ట్రా' ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరీస్​లో బేస్ మోడల్​ భారతదేశానికి వస్తోంది. ఇది పవర్​ఫుల్ చిప్‌సెట్, బిగ్​ బ్యాటరీ, ప్రీమియం డిస్​ప్లేతో పాటు మరిన్ని ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంటుందని లీక్స్ వెలువడ్డాయి. ఆ వివరాలు మీకోసం.

లాంఛ్ ఎప్పుడంటే?: టిప్‌స్టర్ ప్రదీప్ జి ప్రకారం.. 'పోకో F7' గ్లోబల్​ లాంఛ్ ఈ జూన్ 17 లేదా 19 జరిగే అవకాశం ఉంది. అదే తేదీలలో భారతదేశంలో కూడా రిలీజ్ కావచ్చు. ఈ ఫోన్ టీజర్​ను కంపెనీ త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

పోకో F7 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు (అంచనా):

డిస్​ప్లే: ఈ ఫోన్​ 6.83-అంగుళాల ఫ్లాట్ OLED LTPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz, రిజల్యూషన్ 1.5K. మెటల్ ఫ్రేమ్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తుంది.

చిప్‌సెట్: క్వాల్​కామ్ స్నాప్​డ్రాగన్​ 8s Gen 4 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ కోసం అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

RAM అండ్ స్టోరేజ్: ఇందులో 16GB వరకు RAM, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. ఇది స్పీడ్, స్పేస్ మధ్య మంచి బ్యాలెన్స్​ను అందిస్తుంది.

కెమెరా సెటప్: ఈ ఫోన్​లో 20MP ఫ్రంట్ కెమెరా, వెనక భాగంలో 50MP ప్రధాన సెన్సార్‌తో పాటు 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది.

బ్యాటరీ: ఇండియన్ వెర్షన్ 7,550mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. గ్లోబల్ వెర్షన్ 6,550mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ రెండూ 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.

ఆపరేటింగ్ సిస్టమ్:ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్‌ఓఎస్ 2.0పై రన్ అవుతుంది. ఇది వినియోగదారులకు కొత్త, సున్నితమైన ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.

ప్రొటెక్షన్: పోకో F7 స్మార్ట్​ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68/IP69 రేటింగ్​తో పాటు IR బ్లాస్టర్‌ను కూడా కలిగి ఉంటుంది.

ఫ్లాగ్‌షిప్ స్థాయి​ ఫీచర్లతో వివో మిడ్​ రేంజ్ ఫోన్!- లాంఛ్ డేట్ ఫిక్స్- ఎప్పుడంటే?

బైక్ ప్రియులకు గుడ్​న్యూస్- క్లాసిక్ లెజెండ్స్​ నుంచి 4 కొత్త బైక్​లు!

భారీ డేటా లీక్- 'ప్రమాదంలో 18.4 కోట్ల పాస్‌వర్డ్‌లు'- జాగ్రత్త సుమీ!!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.