ETV Bharat / technology

ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఫెస్టివల్ ఆఫర్- ఆ ప్లాన్లపై అదనపు డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ - Airtel Festival Offers - AIRTEL FESTIVAL OFFERS

Airtel Festival Offers: ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్​టెల్ కస్టమర్లకు అదిరే ఆఫర్ తెచ్చింది. తన మూడు రీఛార్జి ప్లాన్లపై అదనపు ప్రయోజనాలను పండగవేళ ​ ప్రవేశపెట్టింది. మరెందుకు ఆలస్యం ఆ ఆఫర్స్ ఏంటో తెలుసుకుందాం రండి.

Airtel_Festival_Offers
Airtel_Festival_Offers (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 7, 2024, 1:02 PM IST

Airtel Festival Offers: భారతీ ఎయిర్​టెల్ తన యూజర్ల కోసం పండగవేళ ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న కొన్ని ప్లాన్లలో అదనపు డేటా, OTT సదుపాయాలను జోడించింది. అయితే సెప్టెంబర్‌ 11 లోపు రీఛార్జి చేసుకున్నవాళ్లు మాత్రమే ఈ బెనిఫిట్స్‌ పొందుతారని ఎయిర్​టెల్ తెలిపింది. ఈ ఆఫర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఎయిర్‌టెల్‌ అందిస్తున్న ప్లాన్లు అదనపు ప్రయోజనాల వివరాలు మీకోసం.

ఎయిర్​టెల్ రూ.979 రీఛార్జి ప్లాన్‌:

  • ఈ రీఛార్జి ప్లాన్​లో 84 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్‌ కాల్స్, రోజుకు 100 SMSలు, రోజూ 2GB డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
  • ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం (22+ OTT సదుపాయాలు) యాక్సెస్‌, 3 నెలల పాటు అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్‌లు, రివార్డ్ మినీ సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తోంది.
  • దీంతోపాటు ఈ ప్లాన్‌ రీఛార్జితో అదనంగా 10GB డేటా ఇస్తోంది. వాటి వ్యాలిడిటీ 28 రోజులు ఉండనుంది.

ఎయిర్​టెల్ రూ.1029 రీఛార్జి ప్లాన్‌:

  • రోజుకు 2GB డేటా, 100 SMSలు, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 84 రోజులు.
  • 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌ సదుపాయం, రివార్డ్‌ మినీ సబ్‌స్క్రిప్షన్‌, అపోలో 24/7 సర్కిల్‌, ఉచిత హలోట్యూన్‌లు ప్రయోజనాలు ఉన్నాయి.
  • ఫెస్టివల్‌ ఆఫర్‌లో రీఛార్జి చేసుకుంటే 10GB డేటా ఉచిత కూపన్‌తో పాటు, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా అందిస్తోంది. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్​లో వీటి వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది.

ఎయిర్​టెల్ రూ.3,599 రీఛార్జి ప్లాన్‌:

  • 365 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 SMSలు, రోజుకి 2GB డేటా వంటి ప్రయోజనాలు ఉన్నాయి.
  • 3 నెలల పాటు అపోలో 24/7 సర్కిల్‌, ఫ్రీ హలోట్యూన్స్ యాక్సెస్‌ ఎయిర్​టెల్ అందిస్తోంది.
  • దీంతోపాటు ఈ రీఛార్జ్​తో అదనంగా 10GB డేటా, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్లే ప్రీమియం యాక్సెస్‌ ఇస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్​లో వీటి వ్యాలిడిటీ 28 రోజులు ఉండనుంది.

జియో కస్టమర్లకు అదిరే గుడ్​న్యూస్- ఆ రీఛార్జ్​ ప్లాన్లపై భారీ ఆఫర్స్! - JIO Anniversary Offers

ప్రపంచంలోనే మొట్ట మొదటి ట్రై ఫోల్డ్ స్మార్ట్​ఫోన్​- లాంచ్ ఎప్పుడంటే? - World First Tri Foldable Mobile

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.