ETV Bharat / technology

AI ఫీచర్లతో 'ఏసర్' ల్యాప్​టాప్స్ లాంచ్- ధర ఎంతో తెలుసా? - Acer AI Laptops Unveils

Acer Swift 14 AI and 16 AI Laptops Launch: ఏసర్ తన కొత్త ల్యాప్‌టాప్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ల్యాప్​ట్యాప్స్​ను AI ఫీచర్లతో ఆకర్షణీయంగా రూపొందించారు. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

author img

By ETV Bharat Tech Team

Published : Sep 7, 2024, 7:58 PM IST

Acer_Swift_14_AI_and_16_AI_Laptops_Launch
Acer_Swift_14_AI_and_16_AI_Laptops_Launch (Acer)

Acer Swift 14 AI and 16 AI Laptops Launch: ఇండియన్ మార్కెట్లో ల్యాప్​టాప్స్​కు మంచి డిమాండ్ ఉంది. సేల్స్ భారీగా పెరగటంతో అన్ని కంపెనీలు ల్యాప్​టాప్స్​ను ఎప్పటికప్పడు మార్కెట్లో లాంచ్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో Acer తన కొత్త స్విఫ్ట్ 14 AI, స్విఫ్ట్ 16 AI ల్యాప్‌టాప్స్​ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్స్​ను​ ఆకర్షణీయమైన లుక్​లో డిజైన్ చేశారు. దీంతో పాటు AI ఫీచర్లు, పవర్​ఫుల్​ ప్రాసెసర్​తో రూపొందించారు. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్ల వివరాలు మీకోసం.

స్విఫ్ట్ 14 AI, స్విఫ్ట్ 16 AI ల్యాప్​టాప్స్ స్పెసిఫికేషన్స్:

  • ఆపరేటింగ్ సిస్టమ్: Windows 11 హోమ్
  • ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్* X ప్లస్ 8-కోర్ ప్రాసెసర్
  • గ్రాఫిక్స్: Qualcomm* AdrenoTM GPU
  • ఇన్‌స్టాల్డ్​ సాఫ్ట్‌వేర్: MS ఆఫీస్ హోమ్, స్టూడెంట్
  • ప్రొడక్ట్ టైప్: ల్యాప్‌టాప్ కంప్యూటర్
  • బ్యాటరీ: 75Wh బ్యాటరీ సామర్థ్యం , 28 గంటల వినియోగం
  • స్టోరేజీ: గరిష్టంగా 32 GB LPDDR5X RAM అండ్ 2 TB PCIe Gen 4 NVMe SSD స్టోరేజీ
  • సెక్యూరిటీ: ఫేస్ రీడర్ అండ్ ఫింగర్ ప్రింట్ రీడర్
  • వీడియో - ఆడియో కాల్‌లు అందుబాటులో ఉన్నాయి.
  • కనెక్టివిటీ: Wi-Fi 7, బ్లూటూత్ 5.4, థండర్‌బోల్ట్ 4 అండ్ HDMI 2.1 పోర్ట్
  • ధర: రూ. 1,29,999 (inclusive of all taxes)

స్విఫ్ట్ 14 AI, స్విఫ్ట్ 16 AI ల్యాప్​టాప్స్ ఫీచర్స్:

  • 3K OLED డిస్‌ప్లే
  • రిఫ్రెష్ రేట్‌: 90Hz
  • టచ్‌స్క్రీన్
  • టచ్‌ప్యాడ్‌లో AI యాక్టివిటీ ఇండికేటర్
  • Acer LiveArt
  • Acer Assist
  • ఏసర్ ప్యూరిఫైడ్ వ్యూ 2.0
  • ఏసర్ ప్యూరిఫైడ్ వాయిస్ 2.0
  • ఫింగర్​​ప్రింట్ రీడర్ లేదా ఫేస్ రీడర్ ఫీచర్
  • Wi-Fi 7
  • బ్లూటూత్ 5.4
  • థండర్‌బోల్ట్ 4
  • HDMI 2.1 పోర్ట్

వీటితో పాటు ఈ ల్యాప్‌టాప్స్​లో Acer LiveArt అనే ఫీచర్‌ను కూడా కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో ల్యాప్​టాప్​లో క్రియేటివ్ వర్క్ చేయొచ్చు. Acer Assist అనే ఫీచర్‌ను కూడా ఈ ల్యాప్​టాప్స్​లో ఉంది. ఈ ఫీచర్​తో డాక్యుమెంట్స్​ను సంగ్రహించవచ్చు. దీంతోపాటు ఏదైనా సమస్యకు పరిష్కారాన్ని కూడా దీని ద్వారా పొందొచ్చు. అంతేకాక ఈ ఏడాది ల్యాప్‌టాప్‌లో Copilot+ అనే ఫీచర్‌లో కొత్త AI ఫీచర్లు కూడా ఉన్నాయి.

పిల్లల యూట్యూబ్ నియంత్రణ పేరెంట్స్ చేతిలో- సరికొత్త ఫీచర్ యాక్టివేట్ చేసుకోండిలా! - Youtube Teenage Safety Feature

ప్రపంచంలోనే మొట్ట మొదటి ట్రై ఫోల్డ్ స్మార్ట్​ఫోన్​- లాంచ్ ఎప్పుడంటే? - World First Tri Foldable Mobile

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.