YCP Leaders Attack on TDP Workers In Kurnool: అధికారం లేకపోయినా వైఎస్సార్సీపీ అరాచకాలు ఆగటం లేదు. కర్నూలు ఓల్డ్ సిటీ టీడీపీ మైనార్టీ యూత్ నాయకుడు ఇంతియాజ్ పై వైఎస్సార్సీపీ గూండాలు విచక్షణారహితంగా దాడి చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల అరాచకాలపై ఇంతియాజ్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ప్రతి విషయంలో అడ్డు వస్తుండటంతో ఆగ్రహానికి గురైన ఎస్వీ మోహన్ రెడ్డి అనుచరులు ఉస్తాద్ మహబూబ్ అలీ సహా మరో ఇద్దరు ఇంతియాజ్ ను చితకబాదారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కర్నూలు ఒన్ టౌన్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
భయానకం.. బీభత్సం.. మాచర్లలో వైసీపీ నేతల అరాచకం
జగన్ ప్రోత్సాహంతోనే తిక్కారెడ్డిపై హత్యాయత్నం.. తీవ్రంగా స్పందించిన చంద్రబాబు