ETV Bharat / state

'దేవర' 'టైం' చాలా బాగుంది - ఎన్టీఆర్​ ధరించిన ఆ వాచీ ధర తెలిస్తే దే..వుడా అనాల్సిందే! - Story on Celebrity Watches

Celebrities Watches : టైం బాగుంటే స్టార్‌ హోదా దక్కుతుంది. ఆ స్టార్లు ఏం వాడినా మన కుర్రకారుకు ఆసక్తే. ముఖ్యంగా హీరోల అవుట్‌ఫిట్‌లు చూసినప్పుడు, ప్రత్యేకంగా వారు కాస్ట్యూమ్‌ పైకి ఏ వాచ్ ధరించారని చూస్తుంటారు. వాటి గురించి ఆన్‌లైన్‌లో తెగ వెతికేస్తుంటారు. మరి ఆ తారలకు టైం చెప్పే వాచీల గురించి ఈ స్టోరీలో తెసులుకుందాం.

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 11:46 AM IST

Tollywood Celebrities Watches And Their Speciality
Tollywood Celebrities Watches And Their Speciality (ETV Bharat)

Tollywood Celebrities Watches And Their Speciality : స్టార్‌ హీరోలు, హీరోయిన్లు ఏం వాడినా అది ట్రెండ్‌లోకి వచ్చేస్తుంది. వారు వేసుకున్న అవుట్‌ఫిట్‌ గురించి తెగ వెతికేస్తుంటారు యువత. అందులో ముఖ్యంగా యాక్సెసరీస్‌ చాలా ఇష్టపడుతుంటారు. వాటి ఫీచర్స్ తెలుసుకుంటుంటారు.

టాలీవుడ్‌లో అత్యంత ఖరీదైన వాచీ ధరించే వారిలో ముందుంటాడు ఎన్టీఆర్.

  • బ్రాండ్‌: పటేక్‌ ఫిలిప్పె
  • ధర: రూ.2.49 కోట్లు
  • ప్రత్యేకతలు: ప్లాటినమ్‌ కేస్ ఖరీదైన తోలుతో తయారు చేసిన స్ట్రాప్, స్క్రాచ్‌ రెసిస్టెన్స్, వాటర్‌ప్రూఫ్‌, బంగారం, వజ్రాలు, అత్యంత ఖరీదైన లోహాలు

క్రీడాకారుల్లో ఎప్పుడూ స్టైల్‌గా కనిపించే జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాకి చేతి గడియారాలంటే చాలా ఇష్టం.

  • బ్రాండ్‌: ఒమేగా, సీమాస్టర్‌ ఆక్వా టెర్రా అల్ట్రాలైట్‌
  • ధర: రూ.52లక్షలు
  • ప్రత్యేకతలు: తక్కువ బరువు, ఎక్కువ సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన వాచీ ఇది, స్పోర్టీ స్ట్రాప్టై, టానియం కేస్, స్క్రాచ్‌ రెసిస్టెన్స్‌ సఫైర్,72 గంటల పవర్‌ రిజర్వ్‌

మంచి టైమింగ్‌తో విజయాలు కొల్లగొట్టే బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు. తనకి వాచీలు ధరించడమంటే తెగ ఇష్టం.

  • బ్రాండ్‌: చోపార్డ్‌ హ్యాపీ స్పోర్ట్‌
  • ధర: రూ.4.19లక్షలు
  • ప్రత్యేకతలు: స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ కేస్, స్క్రాచ్‌ రెసిస్టెన్స్‌ సఫైర్‌ క్రిస్టల్, ఇందులో మూడు వజ్రాలు

మిస్టర్‌ కూల్‌ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనీకి బైక్‌లే కాదు చేతి వాచీలన్నా ప్రాణం.

  • బ్రాండ్‌: రోలెక్స్‌ కాస్మోగ్రాఫ్‌ డేటోనా
  • ధర: రూ. 37.71లక్షలు
  • ప్రత్యేకతలు: 18క్యారెట్‌ గోల్డ్‌ కేస్, బ్లాక్‌ రబ్బర్‌ స్ట్రాప్, 72గంటల పవర్‌ రిజర్వ్, స్క్రాచ్‌ రెసిస్టెంట్‌ సఫైర్‌ క్రిస్టల్
  • వాటర్‌ రెసిస్టెంట్‌.

చిరు, ఉపాసన కాకుండా రామ్ చరణ్ ఎవరికి భయపడతారంటే? - Game Changer Ram Charan

అంబానీల ముద్దుల కుమారుడు అనంత్‌ అంబానీ తన స్థాయికి తగ్గట్టే ప్రత్యేకంగా చేతి గడియారాన్ని తయారు చేయించుకున్నాడు.

  • బ్రాండ్‌: రిచర్డ్‌మిలె టర్బిలన్‌ రాఫెల్‌
  • ధర: రూ.10కోట్లు
  • ప్రత్యేకతలు: టీపీటీ క్వార్ట్జ్‌ కేస్, కార్బన్‌ ఫైబర్, సిలికా లేయర్లు, వజ్రాలు, 70గంటల పవర్‌ రిజర్వ్‌

కన్నడ స్టార్‌ యశ్‌ చేతి గడియారాన్ని తన స్టైల్‌ ఐకాన్‌గా భావిస్తుంటాడు.

  • బ్రాండ్‌: ఆడెమార్స్పిగట్‌ రాయల్‌ఓక్‌ క్రోనోగ్రాఫ్‌
  • ధర: రూ.42లక్షలు
  • ప్రత్యేకతలు: వెండి పొరలద్దిన స్టెయిన్‌లెస్‌స్టీల్‌ కేస్, బ్రాస్‌లెట్, ఖరీదైన లోహాలు, స్క్రాచ్‌ రెసిస్టెంట్‌ సఫైర్‌ క్రిస్టల్‌

ఆన్‌స్క్రీన్, ఆఫ్‌స్క్రీన్‌లోనూ వాచీలపై ప్రేమ చాటుకునే హీరో ధనుష్‌.

  • బ్రాండ్‌: ఎఫ్‌పీ జోర్న్‌
  • ధర: రూ. 82లక్షలు
  • ప్రత్యేకతలు: ప్లాటినం కేస్, వజ్రాలు దిగిన సర్ఫేస్, బ్లాక్‌ లెదర్‌ స్ట్రాప్, 18కే రోజ్‌గోల్డ్‌.

మూడుసార్లు విడాకులు - ఆపై డివోర్స్​ పేరుతో ఫెర్​ఫ్యూమ్​ - ఆమె ఏం చేసినా సంచలనమే - Dubai Princess Sheikha Story

కెరీర్​లోలో 180 ఫ్లాపులు! - అయినా ఇప్పటికీ ఆ హీరో సూపర్ స్టారే! - Most Flops Hero

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.