Temperatures in AP : వేసవికాలం రాకముందే రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. కర్నూలు, సత్యసాయి, నంద్యాల, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 35.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొద్దుటూరు, అనకాపల్లి, రాజానగరం, కపిలేశ్వరంలో 35.8 డిగ్రీలు నమోదైంది. మన్యం జిల్లా జియ్యమ్మవలస, ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో 35.7 డిగ్రీలు, ఏలూరు, కాకినాడలో 35.6 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విజయనగరం, బాపట్ల, తణుకు, రాజవొమ్మంగి, రేణిగుంటలో 35.5 డిగ్రీలు నమోదైంది. పొందూరు, మాచర్ల, నగరిలో 35.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండిపోతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
మొదలైన భానుడి భగభగలు - ఫిబ్రవరిలోనే 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు - TEMPERATURES IN AP
రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు - అత్యధికంగా కర్నూలు, సత్యసాయి, నంద్యాల, ప్రకాశం జిల్లా 35.9 డిగ్రీల సెల్సియస్

By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 6, 2025, 7:40 PM IST