ETV Bharat / state

11 రోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశాలు - ఎన్ని బిల్లులను ఆమోదించారంటే? - ASSEMBLY ADJOURNED INDEFINITELY

ముగిసిన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు - మొత్తం 11 రోజులపాటు సాగిన అసెంబ్లీ సమావేశాలు - శాసనసభలో ప్రవేశపెట్టి, అమోదించిన బిల్లుల సంఖ్య 12

Telangana Legislative Assembly Adjourned Indefinitely
Telangana Legislative Assembly Adjourned Indefinitely (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 27, 2025 at 9:57 PM IST

1 Min Read

Telangana Legislative Assembly Adjourned Indefinitely : తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. మొత్తం 11 రోజుల పాటు శాసన సభ సమావేశాలు సాగాయి. మొత్తం 97 గంటల 32 నిమిషాల పాటు శాసన సభ కొనసాగింది. ఈ 11 రోజుల్లో 12 బిల్లులను ప్రవేశ పెట్టి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు శాసన సభ వ్యవహారాల శాఖ వివరించింది.

నేను అనుకోని ఉంటే కేటీఆర్ చంచల్‌గూడ జైలులో ఉండేవారు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ జాతిపిత కేసీఆర్ - బూతుపిత రేవంత్‌రెడ్డి: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.