ETV Bharat / state Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 14 September 2024 

Telangana News Today Live : తెలంగాణ Sat Sep 14 2024 లేటెస్ట్‌ వార్తలు- వర్షాలకు నిండుకుండలా మారిన నారాయణపూర్‌ చెరువు - పునరావాసం కోసం బాధితుల వేడుకోలు - People Problems In Karimnagar

author img

By Telangana Live News Desk

Published : Sep 14, 2024, 7:10 AM IST

Updated : Sep 14, 2024, 10:03 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

09:58 PM, 14 Sep 2024 (IST)

వర్షాలకు నిండుకుండలా మారిన నారాయణపూర్‌ చెరువు - పునరావాసం కోసం బాధితుల వేడుకోలు - People Problems In Karimnagar

People Problems In Karimnagar : కరీంనగర్‌ జిల్లా నారాయణపూర్‌ వాసులు పదేళ్లుగా తమ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలంటూ పోరాటం చేయడం తప్ప సాధించిందేమి లేదు. జలాశయాలు నిండిన ప్రతిసారి ఇళ్లలో నీరు ఉబికి వస్తోందని బాధితులు వాపోతున్నారు. ప్రస్తుతం వరదల ఉధృతికి కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - PEOPLE PROBLEMS IN NARAYANPUR

07:24 PM, 14 Sep 2024 (IST)

అభిమానికి వీడియో కాల్​ చేసిన జూనియర్​ ఎన్టీఆర్​ - కారణం తెలిస్తే షాక్​ అవుతారు - JR NTR Video Call To His Fan

JR NTR Video Call To His Fan : క్యాన్సర్​తో బాధపడుతున్న తన అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియోకాల్ చేసి ధైర్యం చెప్పారు. ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమానికి ధైర్యం చెప్పాడు. ఆ వ్యక్తికి వీడియో కాల్ చేసి ఆప్యాయంగా పలకరించి, అభిమానులు తనకు ఎంతో ముఖ్యమో మరోసారి రుజువు చేశాడు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - JR NTR VIDEO CALL TO HIS FAN

07:26 PM, 14 Sep 2024 (IST)

బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన మేఘా సంస్థకు పనులు ఎలా ఇస్తారు - కేటీఆర్ - KTR SLAMS CM REVANTH

KTR on Kodangal Project Tenders : 95% శాతం పనులు పూర్తయిన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీమంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సుంకిశాలలో ప్రమాదంలో రూ. 80 కోట్ల నష్టానికి కారణమైన మేఘా సంస్థకు, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - KTR CONDOLENCE TO LAXMAREDDY WIFE

07:13 PM, 14 Sep 2024 (IST)

సెకండ్‌హ్యాండ్​లో బండ్లు కొంటున్నారా - అయితే ఈ విషయాల్లో జాగ్రత్త అవసరం - Bike Theft Cases in Hyderabad

Bike Thift Gang Arrest In Hyderabad : మార్కెట్లోకి వచ్చిన ఖరీదైన ద్విచక్రవాహనం. ఏడాది కిందటే కొన్నాం. ఆసుపత్రిలో అత్యవసర చికిత్స కోసం తక్కువ ధరకు విక్రయిస్తున్నాం. ఇలా గుర్తుతెలియని వ్యక్తులు, ఆన్‌లైన్‌ వేదికగా ఇచ్చే ప్రకటనలకు ఆకర్షితులయ్యారో బుక్కయినట్టే. చోరీ చేసిన బండ్లకు నకిలీపత్రాలు సృష్టించి అమాయక ప్రజలకు అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BIKE THIFT GANG ARREST IN HYDERABAD

07:12 PM, 14 Sep 2024 (IST)

మున్నేరు వరదలకు బురదపాలైన విలువైన పత్రాలు - వివరాలు సేకరిస్తున్న జిల్లా యంత్రాంగం - Flood Victims Problems In Khammam

Flood Victims Problems In Khammam : ఖమ్మం మున్నేరు వరద ప్రళయం ముంపు ప్రాంతాల వాసులకు కన్నీళ్లు కష్టాలే మిగిల్చింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఊహించని పిడుగులా ముంపు ప్రాంతాలపై మున్నేరు విరుచుకుపడటంతో ప్రజలు సర్వం కోల్పోయి అల్లాడుతున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - FLOOD EFFECT IN KHAMMAM

05:29 PM, 14 Sep 2024 (IST)

తిరుపతిలో 'ప్రేమ​ కథా చిత్రం' యువకుడిపై కత్తితో దాడి - స్కెచ్ ఎవరిదంటే! - Attack on Student in Tirupati

Attack on Student in Tirupati : సినిమా థియేటర్‌లో లోకేశ్ అనే యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన తిరుపతి పట్టణంలో చోటుచేసుకుంది. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రేమించిన యువతియే, లోకేశ్​పై దాడి చేయించిందని అనుమానిస్తున్నారు. కత్తితో దాడి అనంతరం ఘటన స్థలం నుంచి యువతి పరారైంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - ATTACK ON STUDENT IN CINEMA THEATER

04:39 PM, 14 Sep 2024 (IST)

ఖైరతాబాద్ గణేశ్‌పై డీజీపీ కీలక అప్డేడ్ - నిమజ్జనం ఎన్ని గంటలకంటే! - Ganesh Immersion 2024

Ganesh Immersion 2024 : నగరంలో గణేష్ నిమజ్జనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని రాష్ట్ర డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు శాంతియుతంగా జరిగేలా 20వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. గతేడాది అనుసరించిన ప్రణాళికను, సిద్దం చేసి ఫాలో అవుతున్నట్లు తెలిపారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DGP JITENDER ON GANESH IMMERSION

04:28 PM, 14 Sep 2024 (IST)

ఎంత కష్టం వచ్చిందో! - ఐదో ఫ్లోర్ నుంచి దూకి మహిళ ఆత్మహత్య - WOMAN JUMP TO DEATH 5TH FLOOR

Woman Committed Suicide Jump from 5th Floor : అపార్ట్​మెంట్​లోని ఐదో ఫ్లోర్ నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్​లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మహిళ ఆత్మహత్యకు గల కారణాలు తెలియడం లేదు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - WOMAN SUICIDE AT CHIKKADPALLY

03:41 PM, 14 Sep 2024 (IST)

ఆ రెండు రోజులు వైన్స్ బంద్ - క్లోజింగ్ ఆ టైమ్​లో, తిరిగి ఓపెనింగ్ ఈ టైమ్​లో! - Wine Shops Closed in Telangana

Wine Shops Close in Telangana : తెలంగాణలో వైన్ షాపులు బంద్ కాబోతున్నాయి. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో.. పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి.. ఎప్పుడు క్లోజ్ చేస్తారు? తిరిగి ఎప్పుడు ఓపెన్ చేస్తారు? టైమింగ్స్ మీకు తెలుసా? | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - WINES CLOSE IN TELUGU

02:59 PM, 14 Sep 2024 (IST)

గ్రేహౌండ్స్‌, టాస్క్‌ఫోర్స్‌ తరహాలో హైడ్రా పనిచేస్తుంది : రంగనాథ్‌ - Ranganath about Hydra

State Govt Planning To HYDRA Expansion : హైడ్రా చట్టబద్ధతపై వస్తున్న ఆరోపణలపై కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా చట్టబద్ధమైనదే అని తెలిపారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్అక్టోబర్‌ లోపు రానుందని ప్రకటించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - COMMISSIONER RANGANATH ABOUT HYDRA

02:29 PM, 14 Sep 2024 (IST)

ఏజెంట్‌ చేతిలో మోసం - రష్యా మిలటరీలో 9 నెలల నరకం - ఎట్టకేలకు భారత్‌కు - Sofian Return From Russia Military

Resident of Narayanpet Returned to India : రష్యా సైన్యంలో నరకం అనుభవించి చివరకు భారత్‌కు చేరుకున్నాడు నారాయణపేటకు చెందిన సోఫియన్‌. ఏజెంట్‌ చేతిలో మోసపోయి, బలవంతంగా రష్యా సైన్యంలో చేరి నానా అవస్థలు పడ్డాడు. ఎలాగోలా ఈ సమాచారం తల్లిదండ్రులకు చేరవేయడంతో అధికారులను కలిసి వారి సమస్యను విన్నవించగా, సోఫిషన్‌ శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకున్నాడు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - SOFIAN RETURN FROM RUSSIA MILITARY

01:51 PM, 14 Sep 2024 (IST)

వరస సెలవుల ఎఫెక్ట్ - ఖైరతాబాద్‌కు పోటెత్తిన భక్తులు - 'మెట్రో'ల్లో ఫుల్​ రష్​ - Heavy Public At Khairatabad Ganesh

Huge Devotees at Khairatabad Ganesh : వరుసగా రెండు రోజులు సెలవు దినాలు కావడంతో ఖైరతాబాద్ గణేశ్ దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HEAVY PUBLIC AT KHAIRATABAD GANESH

01:51 PM, 14 Sep 2024 (IST)

'విద్యార్థుల జీవితాలతో కాంగ్రెస్​ చెలగాటం - ప్రభుత్వానికి ఎందుకింత మొండిపట్టు' - KTR on Medical Admissions Issue

KTR on Medical Admissions Issue : రాష్ట్రంలోని మెడికల్​ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ వాయిదా పడటం ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమని మాజీమంత్రి కేటీఆర్​ విమర్శించారు. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్న ఆయన, జీఓ 33 అమలు కోసం ఎందుకింత మొండిపట్టు అని ఎక్స్​ వేదికగా ప్రశ్నించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - KTR LATEST TWEETS UPDATE

01:53 PM, 14 Sep 2024 (IST)

తిండి లేని స్థితి నుంచి పది మందికి ఉపాధి ఇచ్చే స్థాయికి - జూట్‌ సంచుల వ్యాపారంలో రాణిస్తున్న ఒంటరి మహిళ - Inspiring women Story from Gajwel

Inspirational Woman Story : కష్టాల్లోనుంచే ఘన విజయం పుడుతుంది అనడానికి ఈ మహిళ స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇంటికి పెద్దగా ఉండాల్సిన భర్త, చేతిలో అనారోగ్యంతో ఉన్న ఓ చిన్నారి, కడుపులో మరో శిశువు ఉండగా అప్పుల బాధలు తాళ్లలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తినడానికి సమయానికి తిండి దొరికేదికాదు. పిల్లలకు సరైన పోషకాహారం ఇచ్చే స్థోమత లేదు. ఐదు రూపాయలకు వచ్చి అన్నాని మూడు పూటలు తిన్న రోజుల నుంచి అనాథ పిల్లల్ని చదివిస్తూ, 10 మంది మహిళలకు ఉపాధినిస్తోంది. అలాంటి స్ఫూర్తిదాయక మహిళ కథనాన్ని ఇప్పుడు చూద్దాం. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - JUTE BUSINESS WOMAN STORY

01:49 PM, 14 Sep 2024 (IST)

ప్రపంచాన్నే చుట్టేస్తున్న తెలంగాణ 'వెజిటేరియన్ ట్రావెలర్​​' - vegetarian traveler Story

Vegetarian youtuber Successful Story : ‘ఏమిచ్చినా అమ్మ రుణం తీర్చుకోలేం’ అంటారు. కానీ అమ్మ ఆశ, ఆశయం నెరవేర్చడం కోసం ఏకంగా ప్రపంచయాత్రకే శ్రీకారం చుట్టాడు గందె రామకృష్ణ. ఇప్పటికే 80 దేశాలు చుట్టేశాడు. ఈ ప్రయాణంలో మర్చిపోలేని అనుభూతులే కాదు, చేదు అనుభవాలూ ఉన్నాయంటున్నాడు. ఇంతకీ అతని సక్సెస్ స్టోరీ ఏంటో చూద్దామా? | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - RK WORLD TRAVELLER

12:12 PM, 14 Sep 2024 (IST)

"రాష్ట్రంలో 22 గ్రామాలకు సౌరవిద్యుత్​​ - ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు" - Deputy CM Bhatti Review On Solar

Deputy CM Bhatti Review On Green Energy Product : రాష్ట్రంలో తొలిదశలో 22 గ్రామాలను పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకొని రైతుల వ్యవసాయ పంపుసెట్లతోపాటు అన్ని ఇళ్లకు సంపూర్ణంగా ప్రభుత్వ ఖర్చుతో సోలార్​ పవర్​ను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎస్పీడీసీఎల్‌ ఆఫీసులో హరిత ఇంధన ఉత్పత్తి పెంపుదల, వివిధ వర్గాలకు ఆదాయం సమకూర్చడంపై శుక్రవారం రెడ్కో, ఎస్పీడీసీఎల్‌ అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DY CM BHATTI ON SOLAR ENERGY

11:46 AM, 14 Sep 2024 (IST)

'దేవర' 'టైం' చాలా బాగుంది - ఎన్టీఆర్​ ధరించిన ఆ వాచీ ధర తెలిస్తే దే..వుడా అనాల్సిందే! - Story on Celebrity Watches

Celebrities Watches : టైం బాగుంటే స్టార్‌ హోదా దక్కుతుంది. ఆ స్టార్లు ఏం వాడినా మన కుర్రకారుకు ఆసక్తే. ముఖ్యంగా హీరోల అవుట్‌ఫిట్‌లు చూసినప్పుడు, ప్రత్యేకంగా వారు కాస్ట్యూమ్‌ పైకి ఏ వాచ్ ధరించారని చూస్తుంటారు. వాటి గురించి ఆన్‌లైన్‌లో తెగ వెతికేస్తుంటారు. మరి ఆ తారలకు టైం చెప్పే వాచీల గురించి ఈ స్టోరీలో తెసులుకుందాం. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CELEBRITIES WATCHES

10:49 AM, 14 Sep 2024 (IST)

ఆధార్‌లేనోళ్లతో అడ్డగోలు దందా - హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన మాఫియా - Business with Illegal Migrants

Illegal Immigrants in Hyderabad : దేశ, విదేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్లతో వ్యాపారం సాగిస్తున్న దళారుల దందా తాజాగా వెలుగు చూసింది. ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులు, మొబైల్‌ ఫోన్లు వంటి ఏమీ లేని వాళ్లతో నగరంలోని దళారులు దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - ILLEGAL IMMIGRANTS IN HYDERABAD

10:30 AM, 14 Sep 2024 (IST)

ఆందోళన వద్దు - సకాలంలో ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌ పూర్తి : మంత్రి దామోదర - Damodara on Medical Counselling

Minister Damodara on Medical Seats Counselling : ఎంబీబీఎస్ సీట్ల కోసం నీట్‌లో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. మెడికల్ కమిటీ ఇచ్చిన గడువులోగా కౌన్సెలింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DAMODARA ON MEDICAL SEATS

10:25 AM, 14 Sep 2024 (IST)

మెట్రో రెండో దశ డీపీఆర్​లు సిద్ధం - 5 మార్గాల్లో కలిపి 78.6 కి.మీ. - Hyderabad Metro Phase 2 dprs ready

Hyderabad Metro Rail Phase 2 Project : హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ డీపీఆర్​లు దాదాపు సిద్ధమయ్యాయి. ఈ డీపీఆర్​లలో 5 మార్గాల్లో కలిపి 78.6 కిలోమీటర్లు ఉంది. ఈ నెలాఖరు నాటికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం పొందిన తర్వాత కేంద్రం అనుమతి కోసం పంపనున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HYDERABAD METRO

10:07 AM, 14 Sep 2024 (IST)

స్నూఫీకి జ్వరం, పప్పీకి పంటి నొప్పి - పెంపుడు జంతువుల వైద్యులకు భారీగా పెరుగుతోన్న డిమాండ్‌ - Huge Demand For Pets Doctors

Pets Doctors Demand in Telangana : ఓ ముద్ద పెడితే ఇంటి ముందు పడుంటుంది. గస్తీ కాస్తుందనే భావనే ఇన్నాళ్లూ శునకాలపై. ‘అమ్మో వద్దు, ఎదురొస్తే అపశకునమనే భయం మొన్నటిదాకా మార్జాలమంటే. ‘అరుపులా, అబ్బా తలనొప్పి మనకే స్థలం లేదు. ఇంకా ఇవెక్కడ. ఇదే ప్రతికూల ఆలోచన పక్షులంటే కొన్నాళ్ల దాకా. కానీ, ఇప్పుడివన్నీ మారాయి. కుక్క, పిల్లి, పక్షీ.. కన్నోళ్లతో సమానం. మరీ చెప్పాలంటే మమకారం కూడా ఎక్కువే. కొవిడ్‌ మహమ్మారి తర్వాత మూగజీవాల పెంపకంపై అంతా మనసు పడుతున్నారు. కొనేందుకు, పెంచేందుకు నెలకు రూ.లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. దీంతో వాటి పరిరక్షణకు పెంపుడు జంతువుల వైద్యులకు భారీగా డిమాండ్‌ పెరుగుతోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - PET LOVERS IN HYDERABAD

09:55 AM, 14 Sep 2024 (IST)

బావమరిది చస్తే ఆస్తంతా నాదే : బెట్టింగ్​లతో రూ.కోట్లలో నష్టపోయి - అత్తింటి ఆస్తిపై కన్నేసి - Man Killed Bro in Law For Property

Man Killed His Brother-in-Law For Property : అత్తింటి ఆస్తి కోసం ఆశపడిన అల్లుడు కసాయిగా మారాడు. ఆస్తిలో హక్కుదారైన బావమరిదిని అడ్డుతొలగించుకుంటే ఆస్తంతా తనకే దక్కుతుందనుకున్నాడు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. కానీ చివరకు దొరికిపోయాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MAN KILLED BRO IN LAW FOR PROPERTY

09:34 AM, 14 Sep 2024 (IST)

కాదంబరీ జత్వానీ కేసులో ఏసీపీ, సీఐ సస్పెండ్‌ - ఆ ఐపీఎస్​లపై రెండు రోజుల్లో వేటు! - Two Cops Suspended in Actress Case

Two Cops Suspended in Kadambari Case : ముంబయి నటి కాదంబరీ జత్వానీని వేధించిన పోలీసులపై చర్యలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో పని చేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం.సత్యనారాయణలను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. మరోవైపు ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు నమోదు చేసి, అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేసిన వ్యవహారంలో అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్‌ గున్నీ, వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌లపై కేసు నమోదు చేయాలని కాదంబరీ జత్వానీ ఫిర్యాదు చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - KADAMBARI JETHWANI CASE

09:16 AM, 14 Sep 2024 (IST)

రేపే పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్​ కుమార్‌ గౌడ్‌ - సీఎం రేవంత్​ నుంచి బాధ్యతల స్వీకరణ - New PCC President Charge Taking

Mahesh will Take Charge as PCC President : రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా రేపు మహేశ్​ కుమార్‌ గౌడ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు గాంధీభవన్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి నుంచి మహేశ్​ కుమార్‌ గౌడ్‌ పదవీ బాధ్యతలను స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు ఏఐసీసీ నాయకులు, మంత్రులు, దీపాదాస్‌ మున్షీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటుకు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ చర్యలు తీసుకుంటున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - PCC PRESIDENT CHARGE TAKING

09:17 AM, 14 Sep 2024 (IST)

తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త వందేభారత్‌ రైళ్లు - దిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికం - Vande Bharat Rail For Telugu States

Union Minister Kishan Reddy On Vande Bharat Trains : తెలుగు ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కానుక అందించారు. ఈ నెల 16న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లను వర్చువల్​గా ప్రారంభించనున్నారు. ఈ మేరకు నాగ్‌పూర్ - హైదరాబాద్, దుర్గ్ - విశాఖపట్టణం మధ్య రెండు వందేభారత్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. దిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచే అత్యధికంగా వందేభారత్ ట్రైన్స్​ అనుసంధానత కలిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - VANDE BHARAT TRAINS

08:26 AM, 14 Sep 2024 (IST)

కూలిపోయిన వంతెనతో తప్పని తిప్పలు - తీవ్ర అవస్థలు పడుతున్న స్థానికులు - Problems Due to Bridge Collapse

Bridge Collapse in Suryapet District : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అపార నష్టమే మిగిలింది. వరద ప్రభావం సూర్యాపేట జిల్లాలో తక్కువగా ఉన్నప్పటికి వందల కిలో మీటర్ల మేర రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. పలు మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పది రోజులుగా రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో స్థానికులు, గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BRIDGE COLLAPSE NALGONDA DISTRICT

08:18 AM, 14 Sep 2024 (IST)

భార్య సహకారంతో అత్యాచారం చేస్తాడు - ఆపై నిలువునా దోచేసి, క్రూరంగా హింసించి చంపేస్తాడు - Hyd Couple Given Life Sentence

Hyderabad Couple Given Life Sentence : మహిళలను అత్యాచారం చేసి హత్య చేస్తున్న భర్త, అతడికి సహకరిస్తున్న భార్యకు రంగారెడ్డి కోర్టు జీవితఖైదు విధించింది. మహిళలను నమ్మించి నిర్మానుష్య ప్రదేశాల్లోకి తీసుకెళ్లి నిలువునా దోచుకుని, ఆపై అత్యాచారానికి పాల్పడి, హత్యలు చేస్తున్న ఈ దంపతులకు తాజాగా కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HYD COUPLE GIVEN LIFE SENTENCE

07:39 AM, 14 Sep 2024 (IST)

500 డాలర్ల కమీషన్​ కోసం కంబోడియాకు యువకుల తరలింపు - యువతిని అరెస్ట్​ చేసిన పోలీసులు - Cambodia Job Racket Arrest

Cambodia Job Racket Arrest in Telangana : ఉద్యోగాల పేరిట యువకులను నమ్మించి కంబోడియా సైబర్‌ నేరాల ముఠాకు అప్పగిస్తున్న ఓ మహిళను సైబర్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CAMBODIA JOB RACKET ARREST

07:41 AM, 14 Sep 2024 (IST)

నగరంలో ట్రాఫిక్​ వాలంటీర్లుగా ట్రాన్స్​జెండర్లు - సీఎం రేవంత్​ రెడ్డి వినూత్న నిర్ణయం - REVANTH ON TRANSGENDER EMPLOYMENT

CM Revanth Decision On Transgender Employment : పాలనలో తనకంటూ ఓ ప్రత్యేక మార్క్​ కనబరిచేలా ఎప్పటికప్పుడు సీఎం రేవంత్​రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ దిశగానే శుక్రవారం నిర్వహించిన జీహెచ్​ఎంసీ సమీక్షా సమావేశంలో ఓ వినూత్న ప్రకటన చేశారు. క్లిష్టమైన హైదరాబాద్‌ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయడంలో ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. హోంగార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CM REVANTH ON TRANSGENDERS

06:57 AM, 14 Sep 2024 (IST)

ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలేంటి? - హైడ్రా తీరుపై హైకోర్టు​ తీవ్ర అసంతృప్తి - High Court Serious On Hydra Actions

High Court Fires On Hydra Demolitions : చెరువుల్లో అక్రమ నిర్మాణాల పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖలు అనుమతులు ఇచ్చాక నిర్మించుకున్న వాటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. కోర్టుల్లో ఒకటి చెబుతూ, బయట మరోలా వ్యవహరిస్తారని వ్యాఖ్యానించింది. జీవో 99 చట్ట పరిధిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HC COMMENTS ON HYDRA ACTIONS

07:02 AM, 14 Sep 2024 (IST)

ప్రజా పాల‌న దినోత్సవ వేడుకలకు హాజరవ్వండి - పలువురు కేంద్రమంత్రులకు సీఎం రేవంత్​ ఆహ్వానం - CM Revanth Invite Central Ministers

CM Revanth Invite Central Ministers : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 17న ప్రజాపాల‌న దినోత్సవం నిర్వహించనుంది. ఈ మేరకు కార్యక్రమానికి హాజ‌రు కావాలంటూ కేంద్ర మంత్రులు అమిత్ షా, గ‌జేంద్రసింగ్ షెకావ‌త్‌, కిష‌న్‌ రెడ్డి, బండి సంజ‌య్‌లను సీఎం రేవంత్​ రెడ్డి ఆహ్వానించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CM REVANTH INVITED AMIT SHAH

Last Updated : Sep 14, 2024, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.