ETV Bharat / state

భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలం - సర్వదర్శనానికి 5 గంటల సమయం - DEVOTEES CROWD IN SRISAILAM

వారాంతపు సెలవులు వల్ల భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలం - ఇప్పటికే భక్తులతో నిండిపోయిన క్యూ కాంప్లెక్స్​లు

Devotees Crowd in Srisailam Temple
Devotees Crowd in Srisailam Temple (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 13, 2025 at 7:57 PM IST

1 Min Read

Devotees Crowd in Srisailam Temple : వారాంతపు సెలవులు కావడంతో శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు శ్రీశైలం చేరుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికే క్యూ కాంప్లెక్స్​లు భక్తులతో నిండిపోయాయి. సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లలోని అల్పాహారం, మజ్జిగ, మంచినీరు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారు.

నల్లమలలో గాండ్రింపులు - ఏటా పెరుగుతోన్న పులులు

శివరాత్రికి శ్రీశైలం, రామోజీ ఫిలిం సిటీ సందర్శన - IRCTC సరికొత్త ప్యాకేజీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.