Thunderstorm Alert in AP : రానున్న మూడు గంటల్లో ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలు, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారి చేశారు. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని సూచించారు.
రెయిన్ అలర్ట్ : రానున్న మూడు రోజులు వర్షాలు - పిడుగులు పడే అవకాశం