Prathidhwani on GBS Disease Spreading in Telangana : గులియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్). దేశాన్ని, తెలుగు రాష్ట్రాలను కలవర పెడుతున్న పేరు ఇది. లేదు, రాదు, అనుకుంటూ ఉండగానే ఈ అరుదైన వ్యాధి అన్నిచోట్ల చుట్టేస్తుండడమే అందుకు కారణం. ఒక్కొక్కటిగా నమోదవుతున్న మరణాలు కూడా భయాందోళనల్ని మరింత పెంచుతున్నాయి. నిజానికి, ఇదేం కొత్తది కాదు. ఎప్పట్నుంచో ఉన్నదే. కానీ అప్పట్లో లక్షలో ఒకరికో, ఇద్దరిపైనా దాడిచేసేది ఇప్పుడు భారీగా విస్తరిస్తోంది. పెరుగుతున్న కేసులు, వెంటిలేటర్ల వరకు వెళ్తున్న చికిత్సలు ప్రమాద తీవ్రత కళ్లకు కడుతున్నాయి. అసలు ఏంటీ జీబీఎస్? ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వ్యాపిస్తోంది? ఏ పరిస్థితుల్లో ప్రాణాల మీదకు వస్తుంది? అందుబాటులో ఉన్న చికిత్సలు, నివారణ మార్గాలేంటి? ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
GBS ఎలా వస్తుంది? - రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసా? - GBS DISEASE SPREADING IN TELANGANA
గులియన్ బారీ సిండ్రోమ్ కలకలకం - క్రమంగా పెరుగుతున్న కేసులతో భయాందోళనలు - జీబీఎస్‌ను మరోరకం పక్షవాతంగా పేర్కొంటున్న వైద్యులు

Published : Feb 16, 2025, 12:06 PM IST