ETV Bharat / state

ఒంటిమిట్ట కోదండరాముడికి స్వర్ణ కిరీటాలు - ఎంత విలువంటే! - GOLD CROWNS TO VONTIMITTA RAMA

రూ.6.60 కోట్ల విలువైన స్వర్ణ కిరీటాలను అందజేసిన పెన్నా సిమెంట్స్ అధినేత - 7 కేజీల బంగారంతో తయారీ

Penna Cements Chief Donates Gold Crowns To Vontimitta Temple
Penna Cements Chief Donates Gold Crowns To Vontimitta Temple (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 11, 2025 at 4:11 PM IST

Updated : April 11, 2025 at 5:16 PM IST

1 Min Read

Penna Cements Chief Donates Gold Crowns To Vontimitta Temple: ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం శ్రీసీతారాముల కల్యాణం జరగనుంది. ఇలాంటి సమయంలో శ్రీసీతారాముల వారికి ఓ భక్తుడు భారీ కానుక అందజేశారు.

శ్రీ కోదండ రామాలయానికి సుమారు రూ.6.60 కోట్ల విలువైన మూడు వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలను పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు శుక్రవారం నాడు విరాళంగా అందజేశారు. దాదాపు 7 కేజీల బంగారంతో తయారు చేసిన ఈ స్వర్ణ కిరీటాలను ఆలయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులకు దాత అందించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ కిరీటాలను శ్రీ సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు అలంకరించారు.

కనకదుర్గ అమ్మవారికి మూడు బంగారు కిరీటాలు కానుక.. బరువు ఎంతంటే..?

శ్రీ ప్రసన్న వరదరాజస్వామికి రెండు వెండి కిరీటాల బహుకరణ

Last Updated : April 11, 2025 at 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.