ETV Bharat / state

విమానంలో ఓ ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన ఏపీ సీఎం సతీమణి నారా భువనేశ్వరి - Nara Bhuvaneshwari saved the life

Passenger Fell Ill on Flight: హైదరాబాద్ నుంచి తిరుపతి వస్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. అదే విమానంలో ఉన్న నారా భువనేశ్వరి చొరవతో సకాలంలో చికిత్స అంది ప్రయాణికుడు కోలుకున్నాడు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 17, 2024, 3:49 PM IST

Nara Bhuvaneshwari Saved Passenger Life in Flight
Nara Bhuvaneshwari Saved Passenger Life in Flight (ETV Bharat)

Nara Bhuvaneshwari Saved Passenger Life in Flight : హైదరాబాద్​ నుంచి తిరుపతి వస్తున్న విమానంలో ఓ సంఘటన జరిగింది. ఓ ప్రయాణికుడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడి అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయాన్ని అదే విమానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి చూశారు. వెంటనే ఆమె చొరవ తీసుకొని ఏపీ సీఎంవో దృష్టికి తీసుకెళ్లారు.

సకాలంలో సీఎంవో స్పందించడంతో విమానాశ్రయ అధికారులు ఫ్లైట్​ వద్దకే వైద్యులు, అంబులెన్స్​ను తీసుకెళ్లారు. వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో ప్రయాణికుడు శశిధర్​ కోలుకున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.