Miss Chile Francisca Lavandero Interview : ఓ చిన్న పట్టణంలో పుట్టి, పైలెట్‌గా కెరీర్‌లో ఎదిగింది. తొలిసారి సొంతగా విమానం ల్యాండ్ చేయడం ఎంతో గొప్ప అనుభూతిని ఇచ్చిందని చెబుతోంది మిస్ చిలీ. భారత్‌కు చెందిన గుంజన్ సక్సెనా చరిత్ర తనను ఎంతగానో ప్రభావితం చేసిందంటున్న మిస్ చిలి ఫ్రాన్సిస్కా లావెండెరోతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
క్రికెట్ తన ప్రపంచం అంటున్న మిస్ ఆస్ట్రేలియా జాస్మిన్ స్ట్రింగర్
తెలంగాణలో పర్యటించడం సరికొత్త అనుభూతినిచ్చింది : మిస్ అర్జెంటీనా