Minister Konda Surekha suffers minor illness at the Secretariat : సచివాలయంలో మంత్రి కొండా సురేఖ స్వల్ప అస్వస్థత గురయ్యారు. తన ఛాంబర్లో కళ్లు తిరగడంతో ఆమె స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత కొండా సురేఖ కోలుకున్నారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖను పరామర్శించారు. ఆరోగ్యపరిస్థితిపై వైద్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మంత్రి కొండా సురేఖకు స్వల్ప అస్వస్థత - పరామర్శించిన ముఖ్యమంత్రి - KONDA SUREKHA IS UNWELL
సచివాలయంలో మంత్రి కొండా సురేఖకు స్వల్ప అస్వస్థత - కళ్లు తిరిగి స్వల్ప అస్వస్థతకు గురైన మంత్రి

Published : June 5, 2025 at 4:02 PM IST