ETV Bharat / state

LIVE UPDATES : 'కేసీఆర్ అంటే నాకెప్పటికీ గౌరవమే - కౌశిక్ రెడ్డి లాంటి వల్ల బీఆర్ఎస్‌కు చెడ్డపేరు' - MLA Kaushik and Gandhi Issue

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 13, 2024, 10:02 AM IST

Updated : Sep 13, 2024, 3:54 PM IST

CONGRESS AND BRS ISSUE LIVE UPDATES
Kaushik Reddy and Arekapudi Gandhi Issue (ETV Bharat)

Live News on Kaushik Reddy and Arekapudi Gandhi Issue : పార్టీ ఫిరాయింపులుపై బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ పరస్పర సవాళ్లతో చెలరేగిన ఉద్రిక్తతలు గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. సైబరాబాద్ కమిషనరేట్ వద్ద అరెస్ట్ చేసిన బీఆర్​ఎస్​ నేతలను పోలీసులు అర్ధరాత్రి వదిలి పెట్టారు. తెలంగాణలో వాతావరణం దెబ్బతినకూడదన్న ఉద్దేశంతోనే తాము సంయమనం పాటిస్తున్నామని బీఆర్​ఎస్​ నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ మేడ్చల్‌లోని పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే గాంధీ నివాసంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు.

LIVE FEED

3:52 PM, 13 Sep 2024 (IST)

ప్రజలు, మహిళలను కించపరిచే విధంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడారు : అరెకపూడి

  • ప్రజలు, మహిళలను కించపరిచే విధంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడారు
  • నీ ఇంటికి వస్తే ఏం చేశావు.. రాళ్లు రువ్వావు.. పూల కుండీలు విసిరావు
  • మాపైనే బీఆర్‌ఎస్‌ నేతలు దాడి చేశారు..
  • మేము ఒక్కరిపై కూడా దాడి చేయలేదు
  • కేసీఆర్‌ అంటే ఎప్పటికీ నాకు గౌరవమే..
  • కేసీఆర్‌ మమ్మల్ని ఆదరించారు, ఆశీర్వదించారు
  • కౌశిక్‌రెడ్డి వంటి చీడపురుగులు ఉంటే బీఆర్‌ఎస్‌కు మచ్చ వస్తుంది
  • కౌశిక్‌రెడ్డి వల్ల కేసీఆర్‌ గొప్ప మనస్తత్వానికి, గతంలో చేసిన సేవలకు చెడ్డపేరు
  • నోటికి అదుపులేని మనిషిని ఊరుమీదకు వదిలేశారు
  • జూనియర్‌ శాసనసభ్యుడు సీనియర్‌ శాసనసభ్యుడిపై దుర్భాషలాడారు
  • నాతో మాట్లాడడానికి బీఆర్‌ఎస్‌లో ఎవరూ లేరా?
  • బీఆర్‌ఎస్‌ పార్టీ కౌశిక్‌రెడ్డికి ఏమైనా పదవి ఇచ్చిందా?
  • కౌశిక్‌రెడ్డి రౌడీయిజం చేయడం దేనికి?
  • కౌశిక్‌రెడ్డి గతంలోనూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు
  • మహిళలను అవమానించేలా కౌశిక్‌రెడ్డి మాట్లాడారు
  • దేశ మహిళలను అవమానించేలా కౌశిక్‌రెడ్డి చీరా, గాజులు గురించి మాట్లాడారు
  • కౌశిక్‌రెడ్డి ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చారు
  • కౌశిక్‌రెడ్డి తీరు మార్చుకోవాలి
  • కౌశిక్‌రెడ్డి వ్యవస్థలను భ్రష్టుపట్టించారు
  • కౌశిక్‌రెడ్డి.. ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తావా?
  • కౌశిక్‌రెడ్డి రెచ్చగొట్టినందునే నేను మాట్లాడాల్సి వచ్చింది
  • నీ ఇంటికి వస్తా... కండువా వేసి తీసుకెళ్తా అంటే అర్ధమేంటి?

3:33 PM, 13 Sep 2024 (IST)

దాడి చేయాలనుకుంటే మేమూ చేయగలం: హరీశ్‌రావు

  • పోలీసుల గౌరవం తగ్గకూడదనే సహకరిస్తున్నాం : హరీశ్‌రావు
  • దాడి చేయాలనుకుంటే మేమూ చేయగలం: హరీశ్‌రావు
  • రాష్ట్రం బ్రాండ్‌ దెబ్బతిన కూడదనే సమన్వయం పాటిస్తున్నాం: హరీశ్‌రావు
  • ఉద్యమ సమయంలో ఆంధ్రా నాయకులతో రేవంత్‌రెడ్డి తిరిగారు : హరీశ్‌రావు
  • కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడికి కారణం సీఎం రేవంత్‌రెడ్డి: హరీశ్‌రావు
  • రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తోంది: హరీశ్‌రావు
  • రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులను ఇష్టం వచ్చినట్లు టిట్టారు: హరీశ్‌రావు
  • అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు మేము సహకరించాం: హరీశ్‌రావు
  • ఇది కేసీఆర్‌, రేవంత్‌రెడ్డి నాయకత్వానికి ఉన్న తేడా: హరీశ్‌రావు
  • రాహుల్‌గాంధీ ప్రజాస్వామ్యం గురించి అమెరికాలో మాట్లాడుతున్నారు: హరీశ్‌రావు
  • తెలంగాణలోని అరాచకపాలన గురించి రాహుల్‌గాంధీ మాట్లాడాలి
  • రేవంత్‌రెడ్డి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు
  • పిరాయింపులపై హైకోర్టు తీర్పును పక్కదారి పట్టించడానికే కౌశిక్‌రెడ్డిపై దాడికి దిగారు
  • రుణమాఫీపై ప్రశ్నిస్తే సిద్దిపేటలో కార్యాలయంపై దాడి చేశారు
  • వరదలపై ప్రశ్నిస్తే ఖమ్మంలో మాపై దాడి చేశారు
  • మాపై ఎన్ని రాళ్లు వేస్తావో వేయండి... వాటితోనే మళ్లీ అధికారంలోకి వస్తాం
  • కౌశిక్‌రెడ్డిపై దాడి జరిగినప్పుడు డీజీపీ ఎందుకు స్పందించలేదు?: హరీశ్‌రావు
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా?: హరీశ్‌రావు
  • కౌశిక్‌రెడ్డి ఇంటిపై రాళ్లదాడి చేసిన వారికి రాచమర్యాదలు చేశారు: హరీశ్‌రావు
  • దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి వస్తే మమ్మల్ని అరెస్టు చేశారు: హరీశ్‌రావు
  • ఖమ్మం, సిద్దిపేటలో మాపై దాడి జరిగినప్పుడు పోలీసులు ఎక్కడ ఉన్నారు?: హరీశ్‌రావు
  • బీఆర్‌ఎస్‌ నేతలపై దాడులు జరిగితే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోరు?: హరీశ్‌రావు
  • కౌశిక్‌రెడ్డిపై దాడికి సీఎం రేవంత్‌రెడ్డే కారణం: హరీశ్‌రావు
  • సీఎం రేవంత్‌రెడ్డే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు: హరీశ్‌రావు
  • సీఎంను చూసే మిగిలిన నేతలు నేర్చుకుంటారు: హరీశ్‌రావు
  • గాంధీని నిన్నే హౌస్‌అరెస్టు చేసి ఉంటే కౌశిక్‌రెడ్డిపై దాడి జరిగేది కాదు: హరీశ్‌రావు

2:22 PM, 13 Sep 2024 (IST)

ఆంధ్ర వాళ్లను నేను తిట్టానని రాజకీయాలు చేస్తున్నారు: కౌశిక్‌రెడ్డి

  • ఆంధ్రా సెటిలర్లు అంటే నాకు గౌరవం ఉంది: కౌశిక్‌రెడ్డి
  • రాజకీయాల కోసం ఆంధ్రా, తెలంగాణ అంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారు
  • హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి దెబ్బతీస్తున్నారు
  • హైదరాబాద్‌ అభివృద్ధి కాకుండా సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారు
  • హైదరాబాద్‌ను ఎంత డ్యామేజ్‌ చేస్తున్నారో ప్రజలు గమనించాలి
  • ప్రభుత్వంలోని నేతలంతా కౌశిక్‌రెడ్డి స్థాయికి దిగిపోయారు
  • నిన్న నన్ను హత్య చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి యత్నించారు
  • తెలంగాణ కోసం మరణించేందుకు కూడా సిద్ధమే: కౌశిక్‌రెడ్డి

2:22 PM, 13 Sep 2024 (IST)

కాంగ్రెస్‌ వాళ్లను పోలీసులు ఆపలేకపోయారు: కౌశిక్‌రెడ్డి

  • సమాజానికి పోలీసులు ఏం చెప్పదలుచుకున్నారు: కౌశిక్‌రెడ్డి
  • నేను చేసిన తప్పేంటనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి: కౌశిక్‌రెడ్డి
  • తాను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనని అరెకపూడి గాంధీ చెబుతున్నారు
  • అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్లి కేసీఆర్‌ వద్దకు తీసుకెళ్తానని చెప్పా
  • అరెకపూడి గాంధీ భాషను తెలంగాణ సమాజం గమనించాలి
  • అరెకపూడి గాంధీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు
  • అరెకపూడి గాంధీ రౌడీయిజం చూసేందుకే ప్రజలు ఓట్లు వేశారా?
  • అరెకపూడి గాంధీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేనని చెబుతున్నారు: కౌశిక్‌రెడ్డి
  • అరెకపూడి గాంధీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అయితే మా పార్టీ కండువా కప్పుకోవాలి

1:42 PM, 13 Sep 2024 (IST)

కౌశిక్‌రెడ్డిపై అనర్హతవేటు వేయాలని స్పీకర్‌ను కోరిన మహిళా నాయకులు

  • స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ను కలిసిన కాంగ్రెస్‌ మహిళా నాయకులు
  • మంత్రుల నివాస ప్రాంగణంలో స్పీకర్‌ను కలిసిన మహిళా నాయకులు
  • కౌశిక్‌రెడ్డిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరిన మహిళా నాయకులు
  • మహిళపట్ల అసభ్యకరంగా మాట్లాడిన కౌశిక్‌రెడ్డిపై అనర్హతవేటు వేయాలని వినతి

1:25 PM, 13 Sep 2024 (IST)

అధికారం లేదని కల్వకుంట్ల కుటుంబం తట్టుకోలేకపోతోంది : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

  • గతంలో సమిధలైన బీఆర్‌ఎస్‌ నేతల జాబితాలో కౌశిక్‌రెడ్డి చేరుతారు : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
  • ఉద్యమకారుడైన జిట్టా బాలకృష్ణారెడ్డి పరిస్థితి చూశాం : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
  • అభ్యర్థిగా ఎంపిక చేసి ఖర్చులు పెట్టించాక టికెట్లు అమ్ముకున్నారు : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
  • ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులు మోసపోయారు : కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

12:19 PM, 13 Sep 2024 (IST)

హరీశ్‌రావును పరామర్శించేందుకు వచ్చిన బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌

  • భుజం గాయానికి చికిత్స తీసుకోవడానికి ఏఐజీ ఆస్పత్రికి వెళ్లిన హరీశ్‌రావు
  • హరీశ్‌రావును పరామర్శించేందుకు వచ్చిన బీఆర్‌ఎస్‌ నేతల అరెస్ట్‌
  • అదుపులోకి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్‌ కవిత
  • పోలీసుల అనుమతితో భుజం గాయానికి చికిత్స తీసుకోవడానికి ఆస్పత్రికి హరీశ్‌రావు

11:51 AM, 13 Sep 2024 (IST)

రేవంత్ రెడ్డి హయాంలో రౌడీ రాజ్యం

  • గాంధీ కాదు గుండాగిరీ
  • రేవంత్ రెడ్డి హయాంలో రౌడీ రాజ్యం
  • దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
  • మాదాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద గచ్చిబౌలి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు

11:41 AM, 13 Sep 2024 (IST)

ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ నివాసానికి దానం నాగేందర్

  • సహచర ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆహ్వానిస్తే వచ్చాను: దానం నాగేందర్‌
  • ఇన్నేళ్ల తర్వాత అరెకపూడి ఇల్లు గుర్తుకు వచ్చిందా?: దానం నాగేందర్‌
  • జిల్లా విస్తృతస్థాయి భేటీ పార్టీ కార్యాలయంలోనా? ఇళ్లలో చేస్తారా?: దానం
  • మహిళల్ని కించపరిచేలా కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి: దానం
  • కౌశిక్‌రెడ్డికి మహిళలు తగిన బుద్ధి చెబుతారు: దానం నాగేందర్‌

11:37 AM, 13 Sep 2024 (IST)

కౌశిక్‌రెడ్డిని గృహనిర్బంధం చేశాం : ఎస్పీ కోటిరెడ్డి

  • శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా గృహనిర్బంధం : ఎస్పీ కోటిరెడ్డి
  • 20 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నాం: ఎస్పీ కోటిరెడ్డి
  • సాయంత్రం వరకు గృహనిర్బంధంలో ఉంచుతాం: ఎస్పీ కోటిరెడ్డి
  • అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు: ఎస్పీ కోటిరెడ్డి
  • ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ చూడాలి: ఎస్పీ కోటిరెడ్డి

10:57 AM, 13 Sep 2024 (IST)

అరెకపూడి గాంధీ ఆహ్వానించారు: శంభీపూర్‌ రాజు

తన ఇంటికి అరెకపూడి గాంధీ ఆహ్వానించారు: శంభీపూర్‌ రాజు

ఆయన ఆహ్వానం మేరకు అరెకపూడి ఇంటికి వెళ్తున్నాం: శంభీపూర్‌ రాజు

10:55 AM, 13 Sep 2024 (IST)

ఇంటి నుంచి బయటకు వచ్చిన కౌశిక్‌రెడ్డి

  • శంభీపూర్‌ రాజు ఇంటి నుంచి బయటకు వచ్చిన కౌశిక్‌రెడ్డి
  • శంభీపూర్‌ రాజుతో కలిసి అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు యత్నం
  • కౌశిక్‌రెడ్డి, శంభీపూర్‌ రాజును అడ్డుకున్న పోలీసులు
  • కౌశిక్‌రెడ్డి, శంభీపూర్‌రాజును వెనక్కి తీసుకెళ్లిన పోలీసులు
  • కౌశిక్‌రెడ్డి, శంభీపూర్‌ రాజును గృహనిర్బంధం చేసిన పోలీసులు

10:52 AM, 13 Sep 2024 (IST)

బీఆర్‌ఎస్‌ నేతలను అడ్డుకున్న పోలీసులు

  • అరెకపూడి గాంధీ నివాసానికి బయలుదేరిన బీఆర్‌ఎస్‌ నేతలు
  • అరెకపూడి గాంధీ నివాసానికి బయలుదేరిన కౌశిక్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు
  • శంభీపూర్ రాజు ఇంటి నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ నేతలు
  • బీఆర్‌ఎస్‌ నేతలను అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులతో బీఆర్‌ఎస్‌ నేతల వాగ్వాదం

10:52 AM, 13 Sep 2024 (IST)

బీఆర్‌ఎస్‌ నేతల వాగ్వాదం

  • అరెకపూడి గాంధీ నివాసానికి బీఆర్‌ఎస్‌ నేతలు
  • అరెకపూడి గాంధీ నివాసానికి కౌశిక్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు

10:51 AM, 13 Sep 2024 (IST)

ఏఐజీ ఆస్పత్రికి వెళ్లిన హరీశ్‌రావు

  • మాజీ మంత్రి హరీశ్‌రావు ఇంటి వద్ద ఉద్రిక్తత
  • హరీశ్‌రావును కలిసేందుకు వచ్చిన సునీతా లక్ష్మారెడ్డి, మాలోతు కవిత
  • హరీశ్‌రావు భుజానికి గాయం దృష్ట్యా పరామర్శకు వచ్చిన సునీత, కవిత
  • సునీతా లక్ష్మారెడ్డి, మాలోతు కవితను అడ్డుకున్న పోలీసులు
  • పోలీసులు, సునీతా లక్ష్మారెడ్డి, మాలోతు కవిత మధ్య వాగ్వాదం
  • సునీతా లక్ష్మారెడ్డి, మాలోతు కవిత అరెస్టు, పీఎస్‌కు తరలింపు
  • నిన్న పోలీసుల తోపులాటలో గాయపడిన హరీశ్‌రావు
  • గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లిన హరీశ్‌రావు

10:51 AM, 13 Sep 2024 (IST)

గాంధీ నివాసానికి వెళ్తానన్న కౌశిక్‌ రెడ్డి

  • ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు నివాసంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
    15 నిమిషాల తర్వాత అరెకపూడి గాంధీ నివాసానికి వెళ్తానన్న కౌశిక్‌ రెడ్డి

10:51 AM, 13 Sep 2024 (IST)

హరీశ్‌రావు ఇంటి వద్ద ఉద్రిక్తత

  • హరీశ్‌రావు ఆస్పత్రికి వెళ్తానంటే అనుమతించని పోలీసులు

10:50 AM, 13 Sep 2024 (IST)

బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తల అరెస్టు

  • శంభీపూర్‌రాజు ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
  • శంభీపూర్‌రాజు ఇంటి వద్దకు వచ్చే బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తల అరెస్టు

10:22 AM, 13 Sep 2024 (IST)

హరీశ్‌రావును కోసం వచ్చిన ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులు

  • కోకాపేటలోని నివాసంలో మాజీ మంత్రి హరీశ్‌రావు గృహనిర్బంధం
  • హరీశ్‌రావు ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • హరీశ్‌రావు ఇంటి ముందు బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు
  • హరీశ్‌రావును కలిసేందుకు వచ్చే ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులు

10:20 AM, 13 Sep 2024 (IST)

శాంతిభద్రతల విషయంలో రాజీపడకూడదు : డీజీపీ

  • హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలతో డీజీపీ భేటీ
  • ఇటీవలి పరిణామాల దృష్ట్యా పోలీస్‌ కమిషనర్లతో డీజీపీ భేటీ
  • శాంతిభద్రతల విషయంలో రాజీపడకూడదు: డీజీపీ
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలి: డీజీపీ
  • తెలంగాణలో పరిస్థితులు దెబ్బతీసే వ్యక్తులపై జీరో టాలెరెన్స్‌: డీజీపీ
  • ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు: డీజీపీ

10:17 AM, 13 Sep 2024 (IST)

బీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలు పార్టీ వైఖరా? వ్యక్తిగత వైఖరా? : అరెకపూడి

  • హరీశ్‌రావు వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారు: అరెకపూడి
  • సీనియర్‌ ఎమ్మెల్యే విషయంలో ప్రాంతీయ విభేదాలు తీసుకువస్తున్నారు: అరెకపూడి
  • బీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలు పార్టీ వైఖరా? వ్యక్తిగత వైఖరా? తెలపాలి: అరెకపూడి
  • బీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలతో మనోభావాలు దెబ్బతిన్నాయి : అరెకపూడి
  • ఒక మోసకారి మాటలు ఎంతకాలం పడాలి: అరెకపూడి
  • ఎంతకాలం నిందలు మీద వేసుకోవాలి అందుకే స్పందించా: అరెకపూడి
  • మోసకారి మాటల పట్ల కేసీఆర్‌ స్పందించాలి: అరెకపూడి

10:13 AM, 13 Sep 2024 (IST)

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

  • బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదు
  • కౌశిక్‌రెడ్డిపై ఫిర్యాదు చేసిన సైబరాబాద్ అదనపు డీసీపీ రవి చందన్
  • పోలీసు విధులకు ఆటంకం కలిగించారని డీసీపీ ఫిర్యాదు
  • డీసీపీ ఫిర్యాదుతో కేసునమోదు చేసిన రాయదుర్గం పోలీసులు
  • కౌశిక్‌రెడ్డిపై 132, 351 (3) బీఎన్ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు
  • విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా అంతుచూస్తానని బెదిరించారని ఫిర్యాదు

10:10 AM, 13 Sep 2024 (IST)

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గృహనిర్బంధం

  • కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గృహనిర్బంధం
  • ఎమ్మెల్యే వివేకానంద నివాసం, క్యాంపు ఆఫీసు వద్ద పోలీసుల మోహరింపు
  • ఏసీపీ రాములు నేతృత్వంలో భారీగా మోహరించిన పోలీసులు

10:07 AM, 13 Sep 2024 (IST)

శాంతిభద్రతల విషయంలో సీరియస్‌గా ఉండాలి - డీజీపీకి సీఎం రేవంత్​ ఆదేశాలు

  • డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు
  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలి: సీఎం
  • రాష్ట్రంలో అధికారం కోల్పోయామనే అక్కసుతో ఉన్నారు: సీఎం
  • కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నాలు: సీఎం
  • ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా కుట్రలకు తెరలేపుతున్నారు: సీఎం
  • రాజకీయ కుట్రలు సహించేది లేదు: సీఎం రేవంత్‌ రెడ్డి: సీఎం
  • శాంతిభద్రతల విషయంలో సీరియస్‌గా వ్యవహరించాలి: సీఎం
  • హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతీసే పనిలో బీఆర్‌ఎస్‌ ఉంది: సీఎం
  • తెలంగాణ, హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ప్రవర్తిస్తే చర్యలు: సీఎం
  • మధ్యాహ్నం పోలీసు యంత్రాంగంపై సమీక్షించాలని డీజీపీకి సీఎం ఆదేశం

10:06 AM, 13 Sep 2024 (IST)

నాకు కేసీఆర్ అంటే గౌరవం : అరెకపూడి గాంధీ

  • రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారు: అరెకపూడి గాంధీ
  • ఇది బీఆర్‌ఎస్‌, అరికెపూడి గాంధీకి యుద్ధం కాదు: అరెకపూడి
  • వ్యక్తిగతంగా మాత్రమే నాకు కౌశిక్‌రెడ్డితో యుద్ధం: అరెకపూడి
  • పాడి కౌశిక్‌రెడ్డితో యుద్ధం అనుకుని వెళ్లాను: అరెకపూడి
  • పార్టీని కౌశిక్‌రెడ్డి భ్రష్టుపట్టిస్తున్న విషయాన్ని గుర్తించాలి: అరెకపూడి
  • పార్టీలో కౌశిక్‌రెడ్డి ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారు: అరెకపూడి
  • పార్టీలో ప్రాంతీయ భేదాలు, చీలికలు తీసుకొస్తున్నారు: అరెకపూడి
  • ఇలాంటివారితో ప్రమాదం ఉందని కేసీఆర్ గుర్తించాలి: అరెకపూడి
  • మరింత మంది ఎమ్మెల్యేలు బయటకువెళ్లే ప్రమాదం: అరెకపూడి
  • సమవుజ్జీ కాని కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లినందుకు బాధపడుతున్నా: అరెకపూడి
  • నాకు బీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్ అంటే గౌరవం: అరెకపూడి

10:05 AM, 13 Sep 2024 (IST)

కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు వినతిపత్రం

  • ఇవాళ స్పీకర్‌ను కలవనున్న మహిళా కాంగ్రెస్ నాయకులు
  • కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరనున్న కాంగ్రెస్ నాయకులు
  • మినిస్టర్ క్వార్టర్స్‌లో స్పీకర్‌కు వినతిపత్రం ఇవ్వనున్న నాయకులు

10:04 AM, 13 Sep 2024 (IST)

నేతల ఇళ్ల వద్ద పోలీసుల మోహరింపు

  • నేడు ఎమ్మెల్యే అరికెపూడి ఇంట్లో భేటీ నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ వెల్లడి
  • శేరిలింగంపల్లి నియోజకవర్గ భేటీ నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ వెల్లడి
  • శంభీపూర్‌రాజు ఇంటి నుంచి నేతలు బయల్దేరుతారని బీఆర్‌ఎస్‌ ప్రకటన
  • ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి కూడా సమావేశంలో పాల్గొంటారని తెలిపిన బీఆర్‌ఎస్‌
  • ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు
  • అరికెపూడి గాంధీ, కౌశిక్‌రెడ్డి, శంభీపూర్‌రాజు ఇళ్ల వద్ద పోలీసుల మోహరింపు
  • రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తల ముందస్తు అరెస్టు
  • ఎమ్మెల్యే అరికెపూడి ఇంటి వద్ద బాలానగర్ డీసీపీ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షణ
  • ఆల్విన్ కాలనీ, వివేకానందనగర్, హైదర్‌నగర్‌లో బీఆర్‌ఎస్ నేతల గృహ నిర్బంధం
  • శంభీపూర్‌రాజు ఇంటి వద్దకు తరలివస్తున్న నాయకులు, కార్యకర్తలు
  • కౌశిక్‌రెడ్డి, అరికెపూడి పరస్పర సవాళ్లతో అర్ధరాత్రి వరకు ఉద్రిక్త పరిస్థితులు

10:00 AM, 13 Sep 2024 (IST)

గృహనిర్బంధాలు

  • బీఆర్‌ఎస్‌ నేతలు, కార్పొరేటర్ల గృహనిర్బంధాలు
  • మాజీ మంత్రి హరీశ్‌రావును గృహనిర్బంధం చేసిన పోలీసులు
  • వెస్ట్ మారేడ్‌పల్లిలోని నివాసంలో తలసాని గృహనిర్బంధం
  • శ్రీనగర్ కాలనీలోని ఇంట్లో సబితా ఇంద్రారెడ్డి గృహనిర్బంధం

Last Updated : Sep 13, 2024, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.