మహాప్రస్థానంలో ముగిసిన మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు
LIVE UPDATES : మహాప్రస్థానంలో ముగిసిన మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు - MLA MAGANTI GOPINATH PASSES AWAY

Published : June 8, 2025 at 9:55 AM IST
|Updated : June 8, 2025 at 4:12 PM IST
MLA Maganti Gopinath Passes Away : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. గత మూడు రోజులుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ఈ ఉదయం 5.45 గంటలకు తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
LIVE FEED
- మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి గౌరవవందనం సమర్పించిన పోలీసులు
- గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపి గౌరవవందనం సమర్పించిన పోలీసులు
- మహాప్రస్థానంలో మాగంటి భౌతికకాయానికి నివాళులు ఎంపీ లక్ష్మణ్
- మాగంటి భౌతికకాయానికి నివాళులు అర్పించిన టీపీసీసీ చీఫ్
- జూబ్లీహిల్స్ మహాప్రస్థానం చేరుకున్న మాగంటి గోపీనాథ్ అంతిమయాత్ర
- కాసేపట్లో ప్రభుత్వ లాంఛనాలతో మాగంటి గోపీనాథ్ అంతిమ సంస్కారాలు
- మహాప్రస్థానంలో శాస్త్రోక్తంగా మాగంటి గోపీనాథ్ అంతిమ కార్యక్రమాలు
- మాగంటి భౌతిక కాయానికి పూలమాల వేసి అంజలి ఘటించిన రేవంత్ రెడ్డి
- గౌరవ వందనం సమర్పించిన పోలీసు బలగాలు
- ప్రారంభమైన మాగంటి అంతిమయాత్ర
- జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివదేహానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్
- మాగంటి పాడే మోసిన కేటీఆర్, హరీష్ రావు
ప్రముఖుల నివాళులు
- గోపీనాథ్ భౌతిక కాయానికి నివాళులర్పించిన రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి
- మాజీ శాసనసభ స్పీకర్ మధుసూదనా చారి
- ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
- దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్
- ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు
- గోపీనాథ్ భౌతిక కాయాన్ని సందర్శించిన ఏపీ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, బ్రాహ్మణి దంపతులు
- ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన దంపతులు
- మాదాపూర్ లోని మాగంటి గోపీనాథ్ నివాసానికి చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్
- మాగంటి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్
- ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపిన కేసీఆర్
మాగంటి గోపీనాథ్ మృతిపట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం
- మాగంటి గోపీనాథ్ మృతిపట్ల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం
- ఎమ్మెల్యే మాగంటి మృతిపట్ల మాజీ మంత్రి తలసాని సంతాపం
- ఎమ్మెల్యే మాగంటి మృతిపట్ల మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు సంతాపం
- ఎమ్మెల్యే మాగంటి మృతిపట్ల సబితా ఇంద్రారెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి సంతాపం
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ మృతికి చంద్రబాబు సంతాపం
- జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ మృతికి చంద్రబాబు సంతాపం
- గోపీనాథ్ రాజకీయ ప్రయాణం టీడీపీతో ప్రారంభమైంది: చంద్రబాబు
- గోపీనాథ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా: చంద్రబాబు
- గోపీనాథ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: చంద్రబాబు
మాదాపూర్‌లోని నివాసంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయం
- మాదాపూర్‌లోని నివాసంలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతికకాయం
- మాగంటి గోపీనాథ్ నివాసానికి చేరుకుంటున్న పలువురు ఎమ్మెల్యేలు, నేతలు
- మాగంటి గోపీనాథ్ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్న నేతలు, కార్యకర్తలు
మధ్యాహ్నం 3- 4 గంటల మధ్య మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు
- ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అంతిమ సంస్కారాలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్న ప్రభుత్వం
- మధ్యాహ్నం 3- 4 గంటల మధ్య మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు
- జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరగనున్న మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు
- మాగంటి గోపీనాథ్ చికిత్సకు అయిన ఖర్చును ఆస్పత్రికి చెల్లించనున్న ప్రభుత్వం