ETV Bharat / state

LIVE UPDATES : బీఆర్‌కే భవన్‌లో ముగిసిన కేసీఆర్ విచారణ - JUSTICE PC GHOSE COMMISSION

LIVE UP DATES
LIVE UPDATES (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 11, 2025 at 10:24 AM IST

Updated : June 11, 2025 at 10:41 AM IST

1 Min Read

Kaleshwaram Commission Inquiry Live Updates : కాళేశ్వరం కమిషన్​ ముందు విచారణకు మాజీ సీఎం కేసీఆర్​ హాజరయ్యారు. ఆయనతో పాటు 9 మంది బీఆర్​ఎస్​ నేతలను బీఆర్కే భవన్​లోకి కమిషన్​ అనుమతించింది. ఎర్రవల్లి నివాసం నుంచి బయలుదేరిన కేసీఆర్​ అనంతరం హైదరాబాద్​ చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ కంటే ముందే హరీశ్​రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్​లను కమిషన్​ విచారించింది. జస్టిస్​ పీసీ ఘోష్​ కమిషన్​ విచారణ తుది దశకు చేరుకున్న విషయం తెలిసిందే.

LIVE FEED

1:49 PM, 11 Jun 2025 (IST)

కేసీఆర్‌ను 18 ప్రశ్నలను అడిగిన కాళేశ్వరం కమిషన్

  • కేసీఆర్‌ను 18 ప్రశ్నలను అడిగిన కాళేశ్వరం కమిషన్
  • ఆనకట్టల నిర్మాణానికి ఎవరు నిర్ణయం తీసుకున్నారన్న కమిషన్
  • కాళేశ్వరం రీఇంజినీరింగ్ గురించి వివరించిన కేసీఆర్
  • ఆనకట్టల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా అని అడిగిన కమిషన్
  • కేబినెట్ ఆమోదం, ప్రభుత్వ ఆమోదంతోనే ఆనకట్టల నిర్మాణం జరిగిందన్న కేసీఆర్
  • వ్యాప్కోస్ సిఫారసుల ప్రకారమే నిర్మాణం జరిగిందన్న కేసీఆర్
  • నిర్మాణాలకు అన్ని అనుమతులు తీసుకున్నామన్న కేసీఆర్
  • కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అంశాలతో ఉన్న పుస్తకం అందించిన కేసీఆర్
  • కాళేశ్వరం కార్పొరేషన్ గురించి ఆరా తీసిన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్
  • కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్‌ ఏర్పాటు: కేసీఆర్‌
  • కాళేశ్వరం వేగంగా పూర్తి చేసేందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేశాం: కేసీఆర్‌
  • బ్యారేజీల్లో నీటి నిల్వ గురించి కేసీఆర్‌ను అడిగిన కాళేశ్వరం కమిషన్
  • ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజినీర్లు చూసుకుంటారన్న కేసీఆర్
  • బ్యారేజీల నిర్మాణస్థలం ఎంపిక, మార్పు సాంకేతిక అంశాలన్న కేసీఆర్
  • నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం చేపట్టినట్లు తెలిపిన కేసీఆర్
  • జీవో నంబర్‌ 45ను కమిషన్‌కు ఇచ్చిన కేసీఆర్
  • ఆపరేషన్స్ అండ్ మెంటినెన్స్ బుక్‌ను కమిషన్‌కు ఇచ్చిన కేసీఆర్

12:54 PM, 11 Jun 2025 (IST)

ముగిసిన కేసీఆర్ విచారణ

  • ముగిసిన కేసీఆర్ విచారణ
  • 50 నిమిషాల పాటు కేసీఆర్‌ను విచారించిన కమిషన్

12:13 PM, 11 Jun 2025 (IST)

కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్‌ హాజరు

  • కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్‌ హాజరు
  • బీఆర్‌కే భవన్‌లో జస్టిస్‌ పీసీ ఘోష్‌ విచారణ ప్రారంభం
  • విచారణ సమయంలో ఎవరూ ఉండొద్దని కోరిన కేసీఆర్‌
  • జలుబుతో స్వల్ప అనారోగ్యంగా ఉందని తెలిపిన కేసీఆర్‌
  • అనారోగ్యం వల్ల విచారణ సమయంలో ఎవరూ ఉండొద్దని కోరిన కేసీఆర్‌
  • కేసీఆర్‌ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న జస్టిస్‌ పీసీ ఘోష్
  • మీడియా, ఇతరులు లేకుండానే కేసీఆర్‌ను ప్రశ్నించనున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌
  • కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న కోర్టు హాల్‌లో కేవలం ముగ్గురు మాత్రమే
  • కోర్టు హాల్‌లో జస్టిస్ పీసీ ఘోష్, కమిషన్ కార్యదర్శి మురళీధర్, కేసీఆర్

12:00 PM, 11 Jun 2025 (IST)

  • కాసేపట్లో జస్టిస్‌ పీసీ ఘోష్‌ విచారణ ప్రారంభం

11:53 AM, 11 Jun 2025 (IST)

కాసేపట్లో ఓపెన్ కోర్టులో కేసీఆర్‌ విచారణ

  • హైదరాబాద్: బీఆర్‌కే భవన్‌లో కాళేశ్వరం కమిషన్‌ విచారణ
  • జస్టిస్ పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందు విచారణకు హాజరైన కేసీఆర్‌
  • కాసేపట్లో ఓపెన్ కోర్టులో కేసీఆర్‌ విచారణ
  • కేసీఆర్‌ వెంట వచ్చిన నేతలు ఎవరూ లేకుండా విచారణ

11:29 AM, 11 Jun 2025 (IST)

కేసీఆర్‌తో పాటు బీఆర్కే భవన్‌లోనికి 9 మంది నేతలకు అనుమతి

  • బీఆర్‌కే భవన్‌లో కేసీఆర్‌ను విచారిస్తున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌
  • కేసీఆర్‌తో పాటు బీఆర్కే భవన్‌లోనికి 9 మంది నేతలకు అనుమతి
  • కేసీఆర్‌తో పాటు బీఆర్‌కే భవన్‌కు వెళ్లిన హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి
  • బీఆర్‌కే భవన్‌లోకి వెళ్లిన పద్మారావుగౌడ్, మహమూద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర
  • బీఆర్‌కే భవన్‌లోకి వెళ్లిన మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌, సంతోష్‌కుమార్‌

11:29 AM, 11 Jun 2025 (IST)

బీఆర్‌కే భవన్‌లో కాళేశ్వరం కమిషన్‌ విచారణ

  • కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరైన మాజీ సీఎం కేసీఆర్‌
  • బీఆర్‌కే భవన్‌లో కేసీఆర్‌ను ప్రశ్నిస్తున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌
  • బీఆర్‌కే భవన్‌ వద్దకు భారీగా చేరుకున్న బీఆర్‌ఎస్‌ నేతలు
  • కేసీఆర్‌ విచారణ దృష్ట్యా బీఆర్‌కే భవన్‌ వద్ద భారీగా పోలీసు భద్రత

11:24 AM, 11 Jun 2025 (IST)

కాళేశ్వరం కమిషన్​ విచారణకు కేసీఆర్

కాళేశ్వరం కమిషన్​ విచారణకు కేసీఆర్

LIVE UPDATES
కాళేశ్వరం కమిషన్​ విచారణకు కేసీఆర్​ (ETV Bharat)

11:16 AM, 11 Jun 2025 (IST)

కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్‌, బీజేపీది కేవలం దుష్ప్రచారం: కేటీఆర్‌

  • తెలంగాణలో, దేశంలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి: కేటీఆర్‌
  • కాంగ్రెస్‌, బీజేపీ కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి: కేటీఆర్‌
  • కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్‌, బీజేపీది కేవలం దుష్ప్రచారం: కేటీఆర్‌
  • బీఆర్‌ఎస్‌ గానీ, కేసీఆర్‌ గానీ ఎలాంటి తప్పు చేయలేదు: కేటీఆర్‌
  • ఇలాంటి ప్రాజెక్టు ప్రపంచంలో ఎక్కడా కట్టినా గొప్ప పురస్కారం దక్కేది: కేటీఆర్‌
  • కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్‌ వాళ్లే ఏదో చేసి ఉంటారు: కేటీఆర్‌

11:16 AM, 11 Jun 2025 (IST)

ఇప్పటివరకు 114 మందిని విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్

  • కాళేశ్వరం ఆనకట్టలపై కాసేపట్లో కేసీఆర్‌ను ప్రశ్నించనున్న కమిషన్‌
  • ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్‌, ఆనకట్టల నిర్మాణం, ఒప్పందాలపై ప్రశ్నించనున్న కమిషన్‌
  • కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, నీటినిల్వలపై కేసీఆర్‌ను ప్రశ్నించనున్న కమిషన్‌
  • ఇప్పటికే ఈటల రాజేందర్‌, హరీశ్‌రావును విచారించిన పీసీ ఘోష్ కమిషన్
  • ఈనెల 6న ఈటలను, 9న హరీశ్‌రావును విచారించిన పీసీ ఘోష్ కమిషన్
  • ఇప్పటివరకు 114 మందిని విచారించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్

11:06 AM, 11 Jun 2025 (IST)

బీఆర్‌కే భవన్‌లో కేసీఆర్‌ను విచారించనున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌

  • బీఆర్‌కే భవన్‌లో కేసీఆర్‌ను విచారించనున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌

  • కేసీఆర్‌తో పాటు బీఆర్‌కే భవన్‌కు వెళ్లనున్న హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి
  • బీఆర్‌కే భవన్‌లోకి వెళ్లనున్న పద్మారావుగౌడ్, మహమూద్ అలీ, వద్దిరాజు రవిచంద్ర
  • బీఆర్‌కే భవన్‌లోకి వెళ్లనున్న మధుసూదనాచారి, లక్ష్మారెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్‌, సంతోష్‌కుమార్‌

11:05 AM, 11 Jun 2025 (IST)

బీఆర్‌కే భవన్‌కు చేరుకున్న కేసీఆర్‌

  • హైదరాబాద్‌: బీఆర్‌కే భవన్‌కు చేరుకున్న కేసీఆర్‌
  • కాళేశ్వరం కమిషన్‌ ముందు విచారణకు హాజరైన కేసీఆర్‌
  • కాళేశ్వరం కమిషన్‌ ముందు తొలిసారి హాజరైన కేసీఆర్
  • కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై కేసీఆర్‌ను ప్రశ్నించనున్న జస్టిస్ పీసీ ఘోష్‌
  • కాసేపట్లో ప్రారంభం కానున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ

10:40 AM, 11 Jun 2025 (IST)

బీఆర్‌కే భవన్‌కు చేరుకున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌

  • హైదరాబాచ్‌: బీఆర్‌కే భవన్‌కు చేరుకున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌
  • కాసేపట్లో పీసీ ఘోష్ కమిషన్ ముందుకు రానున్న కేసీఆర్‌
  • బీఆర్‌కే భవన్‌లో కేసీఆర్‌ను ప్రశ్నించనున్న జస్టిస్ పీసీ ఘోష్‌
  • కేసీఆర్‌ విచారణ దృష్ట్యా బీఆర్‌కే భవన్‌ వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు

10:39 AM, 11 Jun 2025 (IST)

తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ నిబద్ధత అచంచలమైనది: హరీశ్‌రావు

  • తెలంగాణ ప్రజల పట్ల కేసీఆర్ నిబద్ధత అచంచలమైనది: హరీశ్‌రావు
  • కాళేశ్వరం వంటి పరివర్తన ప్రాజెక్టులను ప్రజలకు అందించారు: హరీశ్‌రావు
  • ఇతరులు అధికారం వెంటబడితే.. ఆయన మన జీవితాలను మార్చారు: హరీశ్‌రావు
  • కాంగ్రెస్ కుట్ర గానీ.. విచారణ కమిషన్ గానీ ఆయన ఘనతను తుడిచిపెట్టలేవు: హరీశ్‌రావు
  • తెలంగాణ కోసం కేసీఆర్‌ చేసిన త్యాగాలు సాటిలేనివి: హరీశ్‌రావు

10:23 AM, 11 Jun 2025 (IST)

గతంలో జస్టిస్‌ శ్రీరాములు కమిషన్‌ ముందు హాజరైన మాజీ సీఎం ఎన్టీఆర్‌

  • బీఆర్‌కే భవన్‌లో కాళేశ్వరం కమిషన్‌ ముందు విచారణకు హాజరవుతున్న కేసీఆర్‌
  • బీఆర్‌కే భవన్‌లో విచారణకు హాజరవుతున్న రెండో మాజీ సీఎం కేసీఆర్‌
  • గతంలో జస్టిస్‌ శ్రీరాములు కమిషన్‌ ముందు హాజరైన మాజీ సీఎం ఎన్టీఆర్‌
  • గతంలో మల్లెల బాబ్జీపై హత్యాయత్నం కేసులో విచారణ ఎదుర్కొన్న ఎన్టీఆర్‌
  • మాజీ సీఎం హోదాలో బీఆర్‌కే భవన్‌లో విచారణకు వెళ్లిన ఎన్టీఆర్‌

10:23 AM, 11 Jun 2025 (IST)

ఎర్రవల్లి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన కేసీఆర్‌

  • ఎర్రవల్లి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన కేసీఆర్‌
  • కాళేశ్వరం కమిషన్‌ ముందు విచారణ కోసం బయలుదేరిన కేసీఆర్‌
  • బీఆర్‌కే భవన్‌లో విచారణకు హాజరుకానున్న మాజీ సీఎం కేసీఆర్‌
  • ఉదయం 11.30 గంటలకు విచారణ ప్రారంభమయ్యే అవకాశం

10:09 AM, 11 Jun 2025 (IST)

  • కాళేశ్వరం కమిషన్‌ ముందు హాజరుకానున్న కేసీఆర్

Last Updated : June 11, 2025 at 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.