Rain Alert in Telangana : రాష్ట్రంలో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పింది. ఇదే సమయంలో రాగల 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Alert : రాగల మూడు రోజులు ఒకవైపు భగభగమండే ఎండలు, మరోవైపు వానలు - TELANGANA RAIN ALERT
ఒకవైపు వర్షం - మరోవైపు ఎండ - వాతావరణ శాఖ హెచ్చరిక - రాగల మూడు రోజులు వర్షాలు, ఎండలు

Rain Alert in Telangana (ETV Bharat)

Published : April 14, 2025 at 3:12 PM IST
1 Min Read