Hyderabad Mayor Vijayalakshmi Harassed Over Phone : జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఫోన్ చేసి ఓ దుండగుడు వేధించాడు. అర్ధరాత్రి కాల్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. మేయర్‌తో పాటు, ఆమె తండ్రి కేశవరావు అంతు చూస్తానంటూ వాయిస్ మెసేజ్‌లు పెట్టాడు. బోరబండలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన సర్దార్కి చెందిన వ్యక్తిగా చెప్పుకొచ్చాడు. అసభ్యకరమైన పదజాలంతో బెదిరిస్తున్నాడంటూ మేయర్ పీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బంజారహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
'నీ అంతూ, నీ తండ్రి అంతూ చూస్తా' - మేయర్ విజయలక్ష్మికి బెదిరింపులు - PHONE HARASSMENT TO HYD MAYOR
హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మికి వేధింపులు - ఆమెతో పాటు తండ్రి అంతు చూస్తానంటూ ఫోన్లో బెధిరింపులు - పీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు

Published : June 7, 2025 at 10:38 PM IST