V Kota Gold Theft Case : చిత్తూరు జిల్లా వి.కోటలోని అటవీప్రాంతంలో దారి దోపిడీ చోటు చేసుకుంది. ఈ క్రమంలో 3.7 కిలోల బంగారాన్ని దుండగులు అపహరించారు. తమిళనాడులోని వేలూరు నుంచి కర్ణాటకలోని బంగారుపేటకు తరలిస్తుండగా ఈ ఘటన చోటు జరిగింది. కారును అడ్డగించి కత్తులు చూపించి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితులు వి.కోట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ మణికంఠ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.
వెంకటాచలం టోల్‌ప్లాజా దగ్గర వాహన తనిఖీలు - 4 కిలోల బంగారం పట్టివేత