Ed Raids On Surana Group : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు కలకలం రేపాయి. సురానా గ్రూప్స్ అధినేత నరేంద్ర సురాణ ఇంట్లో ఈడీ అధికారులు(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) సోదాలు జరుపుతున్నారు. డైమండ్ పాయింట్లోని అరిహంత్ ఎంక్లేవ్లోని ఆయన నివాసం వద్ద ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఉదయం నాలుగు గంటల నుంచి నరేంద్ర సురాణా ఇంట్లో సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సోలార్ వ్యాపారంలో ఉన్న సూరనా గ్రూప్స్ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించి సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నైలోని బ్యాంకుల నుంచి రుణాల చెల్లింపు ఎగవేతకు సంబంధించి సీబీఐ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు - ఈ సారి ఎవరి కార్యాలయాల్లోనంటే? - ED RAIDS ON SURANA GROUP
సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాల్లో సోదాలు - సురానా గ్రూప్ కంపెనీస్ ఛైర్మన్, డైరెక్టర్ ఇళ్లలోనూ సోదాలు

Published : April 16, 2025 at 8:57 AM IST