EX MLA Shakeel Into Police Custody : బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆయనపై పలు కేసుల్లో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. కాగా గత కొన్ని రోజులుగా ఆయన దుబాయ్‌లో ఉంటున్నారు. తల్లి అంత్యక్రియల కోసం గురువారం హైదరాబాద్ చేరుకున్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చారు.
తల్లి అంత్యక్రియల కోసం హైదరాబాద్‌కు - పోలీసుల అదుపులో బోధన్ మాజీ ఎమ్మెల్యే - EX MLA SHAKEEL INTO POLICE CUSTODY
పోలీసుల అదుపులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ - దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన బీఆర్‌ఎస్ నేత - పలు కేసుల్లో షకీల్‌పై గతంలో లుకౌట్ నోటీసులు జారీ

EX MLA Shakeel Into Police Custody (ETV Bharat)

Published : April 10, 2025 at 12:45 PM IST
1 Min Read