AP Inter Result 2025 : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఇంటర్ మొదటి ఏడాదిలో 70 శాతం ఉత్తీర్ణత రాగా, ఇంటర్ రెండో ఏడాదిలో 83 శాతం ఉత్తీర్ణత వచ్చింది. ఇంటర్ ఫలితాల కోసం https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. అలాగే మన మిత్ర వాట్సప్ నంబర్ 95523 00009కు హాయ్ పంపితే ఫలితాలు వచ్చేస్తాయి.
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల - వెబ్సైట్, వాట్సప్‌లలో ఇలా చెక్ చేసుకోండి - AP INTER RESULT 2025
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల - విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి లోకేశ్ - వెబ్సైట్, వాట్సాప్‌లో ఫలితాలు చూసుకోవచ్చు

AP Inter Result 2025 (ETV Bharat)

Published : April 12, 2025 at 11:29 AM IST
1 Min Read