2260 Special Teacher Posts in AP : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను సృష్టిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1136 ఎస్జీటీలు, 1124 మంది స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆటిజం సహా, మానసిక వైకల్యం కలిగిన వారికి విద్యను బోధించేలా ఈ ప్రత్యేక ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిందిగా పేర్కొంటూ సర్కార్ జీవో ఇచ్చింది.
మెగా డీఎస్సీకి ఏర్పాట్లు చేయండి - అధికారులకు సూచించిన మంత్రి లోకేశ్
గుడ్న్యూస్ - ఏప్రిల్ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్