ETV Bharat / sports

Paris Olympics: ఆర్చరీ - క్వార్టర్​ ఫైనల్​లో ఓడిన దీపికా కుమారి - Paris Olympics 2024

author img

By ETV Bharat Sports Team

Published : Aug 3, 2024, 12:28 PM IST

Updated : Aug 3, 2024, 5:57 PM IST

Paris Olympics LIve
Paris Olympics LIve (Source: ETV Bharat)

Paris Olympics Live Updates: పారిస్ ఒలింపిక్స్​లో శనివారం (ఆగస్టు 3) భారత్ ఖాతాలో మరో పతకం చేరే అవకాశం ఉంది. 25మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్లో ఫైనల్​లో మను బాకర్ పాల్గొననుంది. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్​లో రెండు కాంస్యాలు సాధించిన మను ఈ ఈవెంట్లో బంగారు పతకంపైనే కన్నేసింది. మను బాకర్​తోపాటు మరికొంత మంది భారత అథ్లెట్లు మరికొన్ని ఈవెంట్​లలో పాల్గొననున్నారు. ఆ ఈవెంట్​ల లైవ్ అప్డేట్స్​.

LIVE FEED

5:53 PM, 3 Aug 2024 (IST)

పారిస్ ఒలింపిక్స్​ 2024 ఆర్చరీలో భారత్​కు మెడల్​ వస్తుందనుకున్న ఆశలు ఆవిరయ్యాయి. మహిళల వ్యక్తిగత విభాగం క్వార్టర్ ఫైనల్​లోనే దీపికా కుమారి ఓడిపోయింది. సౌత్​ కొరియాకు చెందిన Su-hyeonపై 4-6 తేడాతో ఓడింది.

5:40 PM, 3 Aug 2024 (IST)

తొలి రౌండ్​లో విజయం

  • ఆర్చరీ సింగిల్స్​లో క్వార్టర్​ ఫైనల్​ ఆడుతున్న దీపిక
  • తొలి రౌండ్​లో విజయం
  • 28-26 తేడాతో కొరియన్ ఆర్చర్​ నామ్ ఎస్​పై గెలుపు

2:23 PM, 3 Aug 2024 (IST)

  • ఆర్చరీ సింగిల్స్​లో క్వార్టర్స్​కు దీపికా కుమారి
  • మైకేల్ క్రోపెన్ (జర్మనీ)పై 6-4 తేడాతో నెగ్గిన దీపికా
  • ఇవాళ సాయంత్రం క్వార్టర్స్​ ఆడనున్న దీపికా

1:21 PM, 3 Aug 2024 (IST)

  • పారిస్ ఒలింపిక్స్​లో మను బాకర్​ మూడో పతకం మిస్
  • 25మీటర్ల పిస్టల్ ఈవెంట్​లో నాలుగో స్థానంలో నిలిచిన మను

12:24 PM, 3 Aug 2024 (IST)

  • షూటింగ్ 25మీటర్ల పిస్టల్ ఫైనల్​లో ఆడనున్న మను బాకర్
  • మధ్యాహ్నం 1.00గంటలకు పోటీ ప్రారంభం

12:20 PM, 3 Aug 2024 (IST)

  • గోల్ఫ్ సింగిల్స్ రౌండ్ 3 ఆడనున్న శుభంకర్, గగన్​జీత్
  • మహిళల షూటింగ్ స్కీట్ క్వాలిఫికేషన్​
  • మహేశ్వరి చౌహాన్, రైజా దిల్హాన్

12:17 PM, 3 Aug 2024 (IST)

  • పురుషుల స్కీట్ షూటింగ్​ క్వాలిఫికేషన్​ రౌండ్
  • డే- 2లో పాల్గొనున్న అనంత్​జీత్ సింగ్​

Last Updated : Aug 3, 2024, 5:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.