IPL 2025 LSG VS SRH : ఐపీఎల్ 18లో సన్ రైజర్స్ హైదరాబాద్ నాలుగో విజయం సాధించింది. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత లఖ్‌నవూ 20 ఓవర్లలో 205/7 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (65), మార్‌క్రమ్(61) చెలరేగారు. అనంతరం హైదరాబాద్ 18.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (47), మెండిస్ (32), ఇషాన్ (35) మెరిశారు. ఈ ఓటమితో లఖ్‌నవూ ఇంటికి చేరినట్లే.
సన్‌రైజర్స్ నాలుగో విజయం- లఖ్‌నవూ ఇంటికి - IPL 2025
లఖ్‌నవూపై సన్‌రైజర్స్ విజయం

Published : May 19, 2025 at 11:32 PM IST
|Updated : May 19, 2025 at 11:51 PM IST