ETV Bharat / sports

భారత్ లేకుండా ICC టోర్నీయే లేదు- రికార్డులు చూస్తే ఔను అనాల్సిందే!

ఇండియా లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ- ఐసీసీ అంత సాహసం చేస్తుందా?

Champions Trophy 2025
Champions Trophy 2025 (Source: AP (Left), Getty Images (Right))
author img

By ETV Bharat Sports Team

Published : Nov 13, 2024, 2:30 PM IST

Champions Trophy Without India : 2025 ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. హైబ్రిడ్ మోడల్​కు పీసీబీ అంగీకరించకపోవడం వల్ల టోర్నమెంట్ పాకిస్థాన్​ నుంచి సౌతాఫ్రికాకు షిఫ్ట్ అయ్యే ఛాన్స్​లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత్ లేకుండానే టోర్నీని నిర్వహించాలని పీసీబీ ఆలోచిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఐసీసీకి పీసీపీ ప్రతిపాదనలు కూడా పంపిందని సమాచారం.

అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్, భారత్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించే సాహసం చెయ్యదు! ఐసీసీ ఈవెంట్ ఏదైనా టీమ్ఇండియానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్​గా నిలుస్తుంది. అదే టోర్నమెంట్​లో భారత్ లేకపోతే రెవెన్యూ భారీగా పడిపోతుంది. భారత్ కాకుండా ఇతర మ్యాచ్​లకు స్టేడియాలు కూడా సరిగ్గా నిండవు. క్రీడా విశ్లేషకుల మాట కూడా ఇదే.

ఇక భారత్ లేని టోర్నమెంట్​కు వ్యూవర్​షిప్ కూడా అంతంతే ఉంటుంది. ప్రసారకర్తలకు కూడా ఇది ఒక రకమైన ఆర్థిక ఇబ్బందే. స్పాన్సర్షిప్​లు కూడా ఉండవు. ఓవరాల్​గా టీమ్ఇండియా లేకపోతే ఐసీసీ టోర్నీయే లేదు. ​ఒకవేళ భారత్ లేకుండా టోర్నీని నిర్వహించేయవచ్చని అనుకుంటే అది పొరపాటే అవుతుంది. ఎందుకంటే క్రికెట్ హిస్టరీలో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్- 10 మ్యాచ్​లు టీమ్ఇండియావే కావడం విశేషం. అందులో 2011 వన్డే వరల్డ్​కప్ ఫైనల్ భారత్- శ్రీలంక​ మ్యాచ్​కు అత్యధికంగా 558 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మరి లిస్ట్​లో ఇంకా ఏయే మ్యాచ్​లు ఉన్నాయో ఒక లుక్కేయండి.

టాప్- 10 వ్యూస్ సాధించిన మ్యాచ్​లు

  • భారత్ vs శ్రీలంక- 2011 వరల్డ్​ కప్ ఫైనల్- 588 మిలియన్ వ్యూస్
  • భారత్ vs పాకిస్థాన్- 2011 వరల్డ్​కప్ సెమీ ఫైనల్- 495 మిలియన్ వ్యూస్
  • భారత్ vs పాకిస్థాన్- 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్- 400 మిలియన్ వ్యూస్
  • భారత్ vs పాకిస్థాన్ - 2017 ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్- 324 మిలియన్ వ్యూస్
  • భారత్ vs పాకిస్థాన్ - 2015 వరల్డ్​కప్ గ్రూప్ మ్యాచ్- 313 మిలియన్ వ్యూస్
  • భారత్ vs ఆస్ట్రేలియా- 2023 వరల్డ్​కప్ ఫైనల్- 300 మిలియన్ వ్యూస్
  • భారత్ vs పాకిస్థాన్ - 2019 వరల్డ్​కప్ - 273 మిలియన్ వ్యూస్
  • భారత్ vs పాకిస్థాన్ - 2021 టీ20 వరల్డ్​కప్ మ్యాచ్- 167 మిలియన్ వ్యూస్
  • భారత్ vs న్యూజిలాండ్- 2021 డబ్ల్యూటీసీ ఫైనల్- 130 మిలియన్ వ్యూస్

రికార్డ్​ స్థాయిలో IPL వ్యువర్​షిప్స్- అప్పుడే 51 కోట్లు క్రాస్! - IPL 2024

చరిత్ర సృష్టించిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్- టీవీల్లో 30 కోట్ల మంది వీక్షణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.