ETV Bharat / spiritual

ఆ రాశివారికి త్వరలో పెళ్లి కుదిరే ఛాన్స్​- శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం! - WEEKLY HOROSCOPE

ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 20, 2025 at 12:02 AM IST

6 Min Read

Weekly Horoscope From 20th April To 26th April 2025 : ఏప్రిల్‌ 20వ తేదీ నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ వారం శుభకరంగా ఉంటుంది. గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమర్థవంతమైన పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ వ్యవహారాల్లో సహనంతో ఉండడం అవసరం. వ్యాపారులు గణనీయమైన పురోగతిని సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు తొలగిపోతాయి. ఉద్యోగులు స్థిరత్వం సాధిస్తారు. పదోన్నతులకు అవకాశం ఉంది. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. ఆర్థిక స్థిరత్వం సాధించడం కోసం ఖర్చులు అదుపు చేయండి. ప్రయాణాలు అనుకూలం. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో గత విభేదాలను పక్కన పెట్టి సత్సంబంధాల కోసం కృషి చేయడం మంచిది. ఉద్యోగుల శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. వ్యాపారవేత్తలు ఆర్థిక లాభాలను పొందవచ్చు. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో సామరస్య వాతావరణం కోసం కృషి చేస్తే మంచిది. ఈ వారం ప్రయాణానికి అనుకూలం కాదు. ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ఆదిత్య హృదయం పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. వైవాహిక జీవితంలో మనస్పర్థలు, అపార్థాలను అవగాహనతో తొలగించుకోవచ్చు. ఉద్యోగులకు శుభ సమయం నడుస్తోంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ఆర్థిక పరమైన ఒత్తిడి ఏర్పడవచ్చు. ఆర్థిక లావాదేవీలు తెలివిగా నిర్వహించుకోవడం అవసరం. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. వారాంతంలో ప్రయాణాలు అనుకూలం. శివారాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో ఆనందం ఉంటుంది. ఉద్యోగులు పట్టుదలతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ప్రమోషన్ లేదా బదిలీ అవకాశాలు ఉంటాయి. వ్యాపారులు వారం ప్రారంభంలో కొత్త ప్రాజెక్టులకు దూరంగా ఉంటే మంచిది. వారం మధ్యలో వ్యాపారం లాభాల బాట పడుతుంది. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. బంధు మిత్రులతో మంచి సమయం గడపడం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగించవచ్చు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. వారం మధ్యలో ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా శుభవార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు ఉండడంతో ఆనందంగా ఉంటారు. జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఇది మీ బంధాన్ని పటిష్టం చేస్తుంది. వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అవసరం. ఉద్యోగంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. పదోన్నతులు పొందుతారు. వ్యాపారులు దూరదేశాల వారితో పరిచయాలు పెంచుకొని వ్యాపారాన్ని విస్తరిస్తారు. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆరోగ్య కరమైన జీవనశైలితో అనారోగ్య సమస్యలను నివారించవచ్చు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ఉత్తమం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరించడంలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సోదరుల మధ్య కొనసాగుతున్న విభేదాలు ముగుస్తాయి. విద్యార్థులు చదువు పట్ల ఏకాగ్రత పెట్టాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోండి. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళతారు. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి.

.

తుల (Libra) : తులరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. వృత్తి వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కెరీర్ విజయపథంలో దూసుపోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు, కోరుకున్న స్థానానికి బదిలీ పొందే అవకాశం ఉంది. ఆదాయం పదింతలు పెరుగుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాలి. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ విషయాలలో జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇస్తే కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. కొన్ని ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశముంది. కానీ పట్టుదలతో వ్యవహరిస్తే విజయాన్ని సాధించవచ్చు. వ్యాపారులు వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. అయితే కీలక పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థిక నిర్వహణ విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులు అడ్డంకులను అధిగమించి విజయానికి చేరువవుతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. వారం ఆరంభంలో ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో స్థిరత్వం ఉంటుంది. జీవిత భాగస్వామితో మధుర క్షణాలను గడుపుతారు. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారు వృతి వ్యాపారాలలో మెరుగైన ప్రయోజనాలు పొందాలంటే తీవ్ర కృషి అవసరం. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా ఏ పనిపై దృష్టి సారించలేకపోతారు. వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటారు. ఆర్థిక సంబంధిత విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మేలు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు న్యాయపరమైన సలహాలు తీసుకోండి. చట్టపరమైన ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు ఉండవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కుటుంబ శ్రేయస్సు కోసం కృషి చేస్తారు. నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ వారం ఫలప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్ట్‌లు, భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైన సమయం. ఆర్థిక వృద్ధి ఉంటుంది. రావలసిన బకాయిలు చేతికి అందుతాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం మంచిది. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టడం అవసరం. ఆరోగ్యంగా ఉండేందుకు స్వీయ సంరక్షణ అవసరం. వారం చివరిలో ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాలి. కెరీర్ పరంగా, ఉద్యోగులు తమ పనిలో స్థిరత్వాన్ని పొందుతారు. కొత్త అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగంలో మార్పు కోరుకునేవారు సత్ఫలితాలు అందుకుంటారు. వ్యాపారులు అధిక లాభాల కోసం నూతన వ్యూహాలను అనుసరించాలి. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది. లేకపోతే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. ఎవరితోనూ వాదనలు చేయవద్దు. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అవివాహితులకు వివాహ సూచన ఉంది. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కెరీర్ పరంగా, ఉద్యోగులు కొత్త బాధ్యతలను స్వీకరించాల్సి ఉంటుంది. అయితే కొన్ని సవాళ్లను అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. వ్యాపారంలో ఈ వారం స్థిరమైన వృద్ధిని ఆశించవచ్చు. ముఖ్యంగా కొత్త ఒప్పందాలు, వ్యాపార విస్తరణ మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ఖర్చులు అదుపులో ఉంచాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు విజయం సాధించాలంటే పట్టుదల, ఏకాగ్రత అవసరం. పాత అనారోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉంది. కాబట్టి అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాలు అనుకూలం కాదు కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలను వాయిదా వేయడం ఉత్తమం. జీవిత భాగస్వామితో ఆనందకరమైన సమయాన్ని గడుపుతారు. సిద్ధి గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.