ETV Bharat / spiritual

ఆ రాశివారి జీవితంలోనే అద్భుతమైన రోజు- ప్రమోషన్ వచ్చే ఛాన్స్! - DAILY HOROSCOPE

2025 జూన్ 24వ తేదీ (మంగళవారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 24, 2025 at 12:01 AM IST

4 Min Read

Horoscope Today June 24th 2025 : 2025 జూన్ 24వ తేదీ (మంగళవారం)మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కీలక వ్యవహారాల్లో పట్టు విడుపు ధోరణి పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల అవసరాలు, కోరికలు మొట్టమొదటి ప్రాధాన్యతగా ఉండాలి. కోపం అదుపులో పెట్టుకోవాలి. ఉన్నతాధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి. వివాదాలకు, అపవాదాలుకు దూరంగా ఉంటే మంచిది. అనవసర ఖర్చులు చేయకండి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. శనిధ్యానంతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. ఆర్థికవృద్ధి, ధన లాభాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఒక శుభవార్త మీకు సంతోషం కలిగిస్తుంది. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వినోద కార్యకలాపాలకి అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. కుటుంబ వాతావరణం శాంతియుతంగా ఉంటుంది. విష్ణు సహస్రనామాలు చదువుకోవడం మంచిది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఇంటా బయటా కలహపూరిత వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఉద్యోగులు తమ పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలు కీలక నిర్ణయాల విషయంలో భాగస్వాములను సంప్రదించడం మంచిది. ప్రియమైన వారితో కలహాల వల్ల చికాకుతో ఉంటారు. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆదాయ వనరులు పెరగడంతో ఆర్థికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్తారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. అపారమైన ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం ఈ రోజు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాయి. ఉద్యోగులు అన్ని పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రమోషన్ ఉండవచ్చు. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ముఖ్యమైన పనులు, స్థిరాస్తి వ్యవహారాలకు ఈ రోజు శుభప్రదంగా ఉంది. గణపతి ఆరాధన శుభకరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి ప్రతికూలతలు లేని అద్భుతమైన రోజు. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలతో లో పాల్గొనడం ప్రశాంతతనిస్తుంది. విదేశీ మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. మీ పరుషమైన మాటలతో, కఠినమైన ప్రవర్తనతో ఇతరులను బాధ పెట్టకుండా చూసుకోండి. కోపం వల్ల ఏ సమస్యలూ తీరవు. సమస్యలు తీరాలంటే దైవారాధన చేయడం మంచిది. అనైతికమైన,చట్ట విరుద్ధమైన పనులకు దూరంగా ఉండండి. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండడం అవసరం. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దక్షిణామూర్తిని ప్రార్ధిస్తే ఆపదలు తొలగిపోతాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపార సంబంధిత పనులపై ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. తారాబలం ఎంతో అద్భుతంగా ఉంది. అదృష్టం అవకాశాలుగా మారి ఎదురవుతాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఇంట్లో, పని ప్రదేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. మాతృవర్గం నుంచి శుభ సమాచారం అందుకుంటారు. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. శివారాధన శుభప్రదం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్యం కారణంగా పనిపట్ల ఏకాగ్రత లోపిస్తుంది. వైద్యఖర్చులు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో నిర్ణయం తీసుకునే శక్తి కొరవడుతుంది. పని ప్రదేశంలో వ్యతిరేక పరిస్థితులు ఉండవచ్చు. ఎట్టి పరిస్థిత్లులో మనోధైర్యాన్ని కోల్పోకండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. ఉద్యోగ వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో మొండిపట్టు వీడి రాజి ధోరణి అవలంబిస్తే మంచిది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకుంటే మంచిది. వృధా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. సూర్య ఆరాధన శ్రేష్టం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగవచ్చు. ఉద్యోగులు పని పట్ల ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్త పడండి. సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్థలకు అవకాశముంది. ఒక సంఘటన విచారం కలిగిస్తుంది. మానసిక ఒత్తిడితో అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణతో సత్ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.