ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఈ రోజు మీ జీవితంలో టర్నింగ్ పాయింట్- శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం! - DAILY HOROSCOPE

2025 ఏప్రిల్ 24వ తేదీ (గురువారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 24, 2025 at 12:02 AM IST

4 Min Read

Horoscope Today April 24th 2025 : 2025 ఏప్రిల్ 24వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. సంకల్పం సిద్ధిస్తుంది. ముఖ్యమైన పనుల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో సంపద వృద్ధి చేస్తారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఊహించని ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులకు ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సహచరుల సహకారం, ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. మీ కృషికి ప్రతిఫలంగా పదోన్నతులు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందోత్సాహాలతో నిండి ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. శ్రీ విష్ణుసహస్రనామ పారాయణ శుభకరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కీలక వ్యవహారాల్లో బుద్ధి కుశలతతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి ప్రయత్నించండి. అనారోగ్యం కారణంగా నీరసం, నిరుత్సాహం బాధిస్తాయి. వ్యాపారంలో కష్టానికి తగిన ఫలితం ఉండక పోవచ్చు. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. ఆర్థిక వ్యవహారాలు అసంతృప్తి కలిగిస్తాయి. సమస్యల పరిష్కారంలో కుటుంబ సభ్యుల సలహాలు పనికివస్తాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. తమ తమ రంగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఘర్షణలు మానుకోండి. ఊహించని ఖర్చులకు సిద్ధంగా ఉండండి. శ్రీరామలయ సందర్శనం శుభకరం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ అవుతుంది. బంగారు భవిష్యత్​కు అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా ఎదిగేందుకు తగిన అవకాశాలు అన్వేషిస్తారు. కుటుంబ సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆస్తులు, ఇల్లు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. కుటుంబ సభ్యుల మధ్య సమన్వయ ధోరణి ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థిక లాభం, పరపతి అన్నీ ఊపందుకుంటాయి. శుభవార్తలు అందుకుంటారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. పనిలో నిర్లక్ష్యంగా కారణంగా అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సహచరుల సహకారం లోపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఆలస్యమవుతాయి. వ్యాపారంలో పోటీ పెరగడంతో నష్టపోతారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ సత్ఫలితాన్నిస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి విజయావకాశాలు మెరుగుపడతాయి. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. పెద్దల ఆశీస్సులు అండగా ఉంటాయి. ప్రయాణాలు ఫలవంతంగా ఉంటాయి. ఆరోగ్యం బాగుటుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక లాభాలు ఉంటాయి. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. పరపతి పెరుగుతుంది. శత్రువులను తక్కువగా అంచనా వేయడం వలన నష్టపోతారు. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఖర్చులు అదుపు తప్పుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. విఘ్న వినాయకుని ప్రార్ధన మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. షేర్ మార్కెట్​లో పెట్టిన పెట్టుబడులు బాగా లాభిస్తాయి. ఈ రోజు ఎటువంటి సాహసోపేతమైన పని చేసినా విజయం సిద్ధిస్తుంది. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యులకు అస్వస్థత ఆందోళన కలిగిస్తుంది. ఆరోగ్య సంబంధమైన సమస్యలు ఉంటాయి. శివారాధన శ్రేయస్కరం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థిక పరంగా శుభ ఫలితాలు అందుకుంటారు. అన్ని గ్రహాలు ఉచ్చదశలో ఉన్నందున చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. శారీరకంగానూ, మానసికంగానూ సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మికంగా గడపడం ఆనందాన్నిస్తుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది. దుర్గాదేవి ధ్యానం మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారంలో ఆటంకాలు తీవ్ర నిరాశను కలిగిస్తాయి. ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. రుణాలు చేయాల్సి వస్తుంది. పెట్టుబడులు ఆలోచించి పెట్టండి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా డీల్ చెయ్యండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. హనుమాన్ చాలీసా పారాయణతో ప్రతికూలతలు తొలగిపోతాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.