ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఈ రోజు వ్యక్తిగత సమస్యలతో ఒత్తిడి- వైవాహిక జీవితంలో అసంతృప్తి! - DAILY HOROSCOPE

2025 ఏప్రిల్ 21వ తేదీ (సోమవారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 21, 2025 at 12:02 AM IST

3 Min Read

Horoscope Today April 21st 2025 : 2025 ఏప్రిల్ 21వ తేదీ (సోమవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు ఆనందకరంగా వుంటుంది. కుటుంబంలో ఉద్రిక్త పరిస్థితులు చల్లబడతాయి. వృత్తి వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు ఫలవంతంగా వుంటాయి. ఇంటి అలంకరణకు ధనవ్యయం చేస్తారు. మాతృవర్గం నుంచి ఆర్థికలబ్ధి పొందుతారు. ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి రీత్యా దూరదేశాలకు, ప్రయాణం చేసే అవకాశాలున్నాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి శుభసమయం. వ్యాపారులు తమ వ్యాపారాన్ని దూరప్రాంతాలకు విస్తరిస్తారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లారు. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. అనుకోని బాధాకరమైన సంఘటనలు జరగవచ్చు. ఆపదల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి, శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ కలహాలు మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముడతాయి. శనీశ్వరుని ధ్యానం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక లాభాలకు కూడా అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల నుంచి ప్రయోజనం అందుకుంటారు. ప్రియమైనవారితో విహారయాత్రలకు వెళ్తారు. చేపట్టిన పనుల్లో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. శ్రీలక్ష్మి నరసింహస్వామి ధ్యానం శుభప్రదం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తిలో పురోగతి, ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తాయి. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. కుటుంబ సభ్యులతో కలహాలు పెంచుకోకండి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. ఎంతగా శ్రమించినా ఫలితం నిరుత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు వుంటాయి. సంతానం, ప్రియమైన వారి గురించి ఆందోళనతో మనశ్శాంతి దూరమవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. సన్నిహితులతో మంచి సమయం గడపడం ఒత్తిడిని దూరం చేస్తుంది. షేర్స్ లోనూ, స్టాక్స్ లోనూ పెట్టుబడులు పెట్టకండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరమైన, వ్యక్తిగతమైన సమస్యలతో మానసికంగా విపరీతమైన ఒత్తిడి వుంటుంది. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం కష్టమవుతుంది. వైవాహిక జీవితంలో అసంతృప్తి, తల్లితో విబేధాలతో చికాకుతో ఉంటారు. జలగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా వుండండి. అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శనం శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. గొప్ప శుభ సమయం నడుస్తోంది. అన్ని వైపులా నుంచి శుభ సంకేతాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కొత్త వెంచర్లు మొదలుపెట్టడానికి ఈ రోజు మంగళకరమైన రోజు. కుటుంబ సభ్యులతోనూ చేసే ముఖ్యమైన చర్చలు సఫలం అవుతాయి. ఆర్థిక సంబంధమైన విజయం అందుకుంటారు. అన్ని వైపులా అదృష్టం ఉండడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. శ్రీలక్ష్మి గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మనసుకు కలత కలిగించే అనేక సంఘటనలు జరుగుతాయి. కీలక వ్యవహారాల్లో నిర్ణయం తీసుకోవడంలో సందిగ్ధత, అనిశ్చితి ఉంటాయి. సంతానం ఆరోగ్యం గురించి ఆదుర్దా పడుతుంటారు. ఒత్తిడి తగ్గించుకోడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో నష్టాలు వస్తాయి. ఖర్చులూ పెరుగుతాయి. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు అనుకూలమైన రోజు. పదోన్నతులు అందుకుంటారు. సరైన ప్రణాళికతో ఉద్యోగంలో మెరుగైన ఆదాయం లభిస్తుంది. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో మీ నైపుణ్యం ఈ రోజు అద్బుతాలు చేస్తుంది. సమావేశాల్లో, చర్చలలో మీ వాక్పటిమకు ప్రశంసలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని ధనలాభాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మొహమాటానికి పోయి ఇబ్బంది పడతారు. డబ్బు వృధాగా ఖర్చవుతుంది. బంధువుల ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. పదోన్నతుల కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. శివారాధన శ్రేయస్కరం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.