ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఈ రోజు పెళ్లి కుదిరే ఛాన్స్- ఇష్ట దేవతారాధన శుభకరం! - DAILY HOROSCOPE

2025 ఏప్రిల్ 16వ తేదీ (బుధవారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : April 16, 2025 at 12:02 AM IST

4 Min Read

Horoscope Today April 16th 2025 : 2025 ఏప్రిల్ 16వ తేదీ (బుధవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్ గురించి స్పష్టమైన ప్రణాళికలు వేస్తారు. ఆర్థిక అనుకూలత ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. మనోబలంతో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలమైన రోజు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు.స్నేహితులతోనూ, కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. దూరదేశాల నుంచి శుభవార్త వింటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అనుకోకుండా ధనసంపదలు కలిసి వస్తాయి. ఈ శుభ సమయాన్ని ఆనందంగా గడపండి. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. ఆదాయంలో వృద్ధి ఉంటుంది కానీ అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఉద్యోగస్థులు తోటివారి సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. సూర్యాష్టకం పఠించడం శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ స్వశక్తిని నమ్ముకుని ముందుకెళ్తే అపారమైన విజయం సిద్ధిస్తుంది. ఇతరుల విమర్శలు పట్టించుకోవద్దు. కోపావేశాలు అదుపులో ఉంచుకోవడం అవసరం. సమాజంలో మీ ప్రతిష్ఠకు భంగం కలిగే పనులు చేయవద్దు. ఎవరితోనూ అనవసరమైన వాదనల్లోకి దిగవద్దు. తారాబలం అనుకూలంగా లేదు కాబట్టి ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయ పారాయణ సత్ఫలితాన్నిస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు తగ్గిస్తే మంచిది. ప్రతికూల ఆలోచనలతో పని మీద ధ్యాస ఉండదు. వృత్తి ఉద్యోగాలలో చాలా వత్తిళ్లు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ఓ సంఘటన విచారం కలిగిస్తుంది. వృధా ఖర్చులు నివారించండి. అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో తీరికలేని పనులతో బిజీగా ఉంటారు. ఎక్కువ సమయం పనిలోనే కాలం గడుపుతారు. ఆర్థిక లాభాలు సంతోషం కలిగిస్తాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ప్రియమైన వారితోనూ కాలక్షేపం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రశాంతతనిస్తుంది. శివారాధన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయుల అండదండలు వెన్నంటి ఉంటాయి. చేపట్టిన ప్రతిపనిలోను విజయం లభిస్తుంది. బంధువులతో విరోధాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందం కలిగిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. ఉద్యోగంలో ఎదురైన ఒత్తిడిని అధిగమిస్తారు. కీలక పనుల్లో అనుకూలత ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణ మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. బుద్ధిబలంతో చేసే పనులు సత్వర విజయాన్నిస్తాయి. సందర్భానుసారం తీర్సుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఉండవచ్చు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికార పరిధి విస్తరిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. అన్ని రంగాల వారికి విశేషమైన ఆర్థిక లాభాలు ఉంటాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారు అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాలలో విజయ పరంపర కొనసాగుతుంది. సమయస్ఫూర్తిగా, సమర్ధవంతంగా మాట్లాడడం ద్వారా క్లిష్టమైన సమస్యలు పరిష్కరిస్తారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్యుని ఆరాధన శ్రేష్టం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. బంధు మిత్రులను కలుసుకుంటారు. వృత్తి పరంగా, ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. అన్ని వైపులా నుంచి ధనప్రవాహం ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది. అవివాహితులకు వివాహం జరుగుతుంది. సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి అందుకుంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సహచరుల సహకారంతో ఆటంకాలు అధిగమించగలరు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. కీలక వ్యవహారాల్లో ముందుచూపు అవసరం. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగులు, వృత్తి నిపుణులు కర్తవ్య నిర్వహణ పట్ల బాధ్యతగా ఉండాలి. ఉన్నతాధికారులతో వినయవిధేయతలతో మెలగాలి. కోపావేశాలు దరిచేరనీయకండి. చేపట్టిన పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే నష్టం కలుగుతుంది. ప్రతికూల ఆలోచనలతో ప్రశాంతత లోపిస్తుంది. ఎవరితోనూ కలహాలు, గొడవలకు దిగవద్దు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శని ధ్యానం మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.