- ఎలాంటి విఘ్నాలు లేకుండా బిల్లు చట్టంగా మారుతుందని విశ్వసిస్తున్నా: మంత్రి పొన్నం
- బీసీలు అంటే బ్యాక్‌వర్డ్ క్యాస్టులు కాదు.. బ్యాక్‌బోన్ క్యాస్టులు అని ఈ ప్రభుత్వం నమ్ముతోంది
- రిజర్వేషన్లు 50 శాతం కోటా మించుతూ ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తున్నారు
- తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి
- ఇదే విధంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభిస్తుందని భావిస్తున్నా
LIVE UPDATES : శాసనసభ రేపటికి వాయిదా - TELANGANA ASSEMBLY SESSIONS

Published : March 17, 2025 at 10:02 AM IST
|Updated : March 17, 2025 at 7:45 PM IST
Telangana Assembly Sessions 2025 Live Updates : రాష్ట్రంలో సామాజికవర్గాల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రెండు చరిత్రాత్మక బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టనుండగా, బీసీ కోటాకు సంబంధించిన రెండు బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ సభ ముందు ఉంచనున్నారు. ఆ రెండు బిల్లులపై నేడు, రేపు శాసనసభ, మండలిలో ప్రత్యేక చర్చ జరగనుంది.
LIVE FEED
ఎలాంటి విఘ్నాలు లేకుండా బిల్లు చట్టంగా మారుతుందని విశ్వసిస్తున్నా: మంత్రి పొన్నం
బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి: భట్టి
- బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి: భట్టి
- అన్ని పార్టీలు వెళ్లి ప్రధాని మోదీని కలిసి మద్దతు కోరుదామని సీఎం పిలుపునిచ్చారు: భట్టి
- తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చేలా ప్రధాని మోదీని విజ్ఞప్తి చేద్దామని సీఎం అన్నారు
- కేంద్రం వద్దకు వెళ్లి 9వ షెడ్యూల్‌లో చేర్పించేలా అందరూ సహకరించాలని విజ్ఞప్తి
చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ జరగాలి : రేవంత్ రెడ్డి
- సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై కులగణన చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ : సీఎం
- బీసీల రిజర్వేషన్ల పెంపుపై ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది తీర్మానం కాదు.. బిల్లు
- చట్టపరంగా సాధించుకునేందుకు నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నాం
- ఈసారి 4 ఎమ్మెల్సీ స్థానాలను ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇచ్చాం
- బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై మద్దతు ఇస్తున్న అందరికీ ధన్యవాదాలు
- కేంద్రం నుంచి అంగీకారం కోసం పోరాడుతాను: సీఎం రేవంత్‌రెడ్డి
- ప్రధాని మోదీని కలిసేందుకు అన్ని పార్టీల నేతలు ముందుకు రావాలి
- చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేలా రాజ్యాంగ సవరణ జరగాలి
- అవసరమైన రాజ్యాంగ సవరణ జరిగేలా అందరం కలిసి పోరాడుదాం
- పార్లమెంటులో చట్టం కోసం మోదీ, రాహుల్‌గాంధీని కలుద్దాం : సీఎం
కొండా సురేఖ
- గోడలు దూకడం కేటీఆర్‌కు అలవాటు: కొండా సురేఖ
- ఆ అలవాట్లే అందరికీ ఉంటాయని కేటీఆర్ అనుకుంటున్నారు: కొండా సురేఖ
- ట్యాపింగ్ చేయడం, స్టింగ్ ఆపరేషన్లు చేయడం వాళ్లకు అలవాటే: కొండా సురేఖ
- సీఎం మీద స్టింగ్ ఆపరేషన్ చేశారా?: కొండా సురేఖ
- త్వరలో ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తా: కొండా సురేఖ
- తిరుపతిలో తెలంగాణ మంత్రుల లేఖలు అనుమతించాలని కోరుతా: సురేఖ
- టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఉండాలని చట్ట సవరణ చేశాం: సురేఖ
- టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది: మంత్రి కొండా సురేఖ
- యాదగిరిగుట్ట బోర్డు ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది: కొండా సురేఖ
- సెల్ఫ్ డ్రైవింగ్ గురించి కేటీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు: సురేఖ
- ఫోటో ట్యాపింగ్ చేసి అవతలి వారి రహస్యాలు తెలుసుకోవడమే కేటీఆర్ పని: సురేఖ
- కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉంటుందని నేను అనుకోవట్లేదు: కొండా సురేఖ
- కౌన్సిల్ నుంచి అవకాశం ఇస్తారా? లేదో? చూడాలి: కొండా సురేఖ
- తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు: కొండా సురేఖ
- కేంద్ర ప్రభుత్వ సంస్థలకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టుకుంటే అభ్యంతరం లేదు: కొండా సురేఖ
- వివాదాలు సృష్టించే విధంగా బీజేపీ సభ్యులు మాట్లాడుతున్నారు: కొండా సురేఖ
- ఆర్కీయాలజీ, దేవాదాయ, టూరిజం, ఫారెస్ట్ విభాగాలను యూనిట్‌గా చేయాలి: సురేఖ
- ఆయా విభాగాలను యూనిట్‌గా చేస్తేనే టెంపుల్ టూరిజం పెరుగుతుంది: సురేఖ
- కేంద్రం సహకరించకుండా పురాతన ఆలయాల అభివృద్ధి సాధ్యం కాదు: సురేఖ
ముట్టడి
- అసెంబ్లీని ముట్టడించిన బీఆర్‌ఎస్‌వీ నాయకులు
- అసెంబ్లీలోనికి దూసుకెళ్లేందుకు యత్నం, అడ్డుకున్న పోలీసులు
- సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన బీఆర్‌ఎస్‌వీ నాయకులు
- ఉస్మానియా వర్సిటీ వీసీ ఇచ్చిన సర్కులర్ రద్దు చేయాలని డిమాండ్
- బీఆర్‌ఎస్‌వీ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
తెలుగు వర్సిటీకి సురవరం పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నాం: కూనంనేని
కూనంనేని LIVE
- తెలుగు వర్సిటీకి సురవరం పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నాం: కూనంనేని
- పేరు మార్పు విషయంలో వివాదం సరికాదు: కూనంనేని
- చర్లపల్లి టర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం ప్రతిపాదించారు: కూనంనేని
- సీఎం ప్రతిపాదనను స్వాగతిస్తున్నాం: కూనంనేని
- సురవరం.. తెలంగాణ తొలి వైతాళికుడు: కూనంనేని
- హైదరాబాద్ రాష్ట్రం దేశంలో విలీనం కావడానికి సురవరం కృషిచేశారు: కూనంనేని
- తెలంగాణలో కవులు లేరని విమర్శించినపుడు వందల మంది కవులను సమీకరించి సంచిక వేశారు: కూనంనేని
- గతంలో ఎన్జీ రంగా, ఎన్టీఆర్ వర్సిటీల పేర్లు మార్చినపుడు వివాదాలు రాలేదు: కూనంనేని
- ఇప్పుడు కూడా తెలుగు వర్సిటీ పేరు మార్పుపై వివాదం చేయవద్దు: కూనంనేని
- సురవరం, జయశంకర్ పేర్లు ఏపీలోనూ పెట్టుకోవాలి: కూనంనేని
- ఉస్మానియా పేరు మార్చే ప్రయత్నం చేయవద్దని సూచిస్తున్నా: కూనంనేని
రేవంత్‌రెడ్డి 3
- పొట్టి శ్రీరాములు, రోశయ్య, ఆర్యవైశ్య సమాజం పట్ల ప్రభుత్వానికి అపార గౌరవం ఉంది
- చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రానికి ప్రతిపాదిస్తున్నా
- బల్కంపేట నేచర్ క్యూర్ ఆస్పత్రి రోశయ్య ఇంటి పక్కన ఉండేది
- బల్కంపేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రికి రోశయ్య పేరు పెట్టాలని అధికారులకు సూచిస్తున్నా
- బల్కంపేట నేచర్ క్యూర్ ఆస్పత్రిలో రోశయ్య విగ్రహం పెడతాం
రేవంత్‌రెడ్డి 2
- ప్రభుత్వానికి ఒక్క కులం పట్ల ప్రత్యేక అభిమానం ఉందని విమర్శిస్తున్నారు
- నాకే ఆ భావం ఉంటే మహిళా వర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టేవాణ్నా?
- మరో వర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టేవాణ్నా?
- కులాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదు
- గుజరాత్‌లో ఓ స్టేడియానికి పటేల్ పేరు మార్చి మోదీ పేరు పెట్టారు.. మేం అలాంటి పనులు చేయలేదు
- ఒకేపేరుపై రెండు రాష్ట్రాల్లో రెండు వర్సిటీలు ఉండకూడదనే పేరు మారుస్తున్నాం
- పరిపాలన సౌలభ్యం కోసమే వర్సిటీల పేర్లు మార్పు
రేవంత్‌రెడ్డి
- తెలంగాణ వచ్చాక అనేక వర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం
- కొన్ని వర్సిటీలకు జయశంకర్, కాళోజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ పేర్లు పెట్టుకున్నాం
- అదే ఒరవడిలో తెలుగు వర్సిటీ పేరును మారుస్తున్నాం
- పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదు
- పొట్టి శ్రీరాములు వర్సిటీ ఏపీలో అదే పేరుతో కొనసాగుతోంది
- తెలంగాణకు, తెలుగు భాషకు సురవరం ప్రతాప్‌రెడ్డి ఎంతో సేవచేశారు
- సురవరం ప్రతాప్‌రెడ్డి గోలకొండ పత్రిక నడిపారు
- నిజాంకు వ్యతిరేకంగా సురవరం ప్రతాప్‌రెడ్డి పోరాడారు
- తెలంగాణ ఏర్పడ్డాక ఆర్టీసీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్లు మార్చుకున్నాం
- అసెంబ్లీ ముందుకు ఐదు కీలక బిల్లులు
- అసెంబ్లీ ముందుకు ఎస్సీ వర్గీకరణ బిల్లు
- అసెంబ్లీ ముందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ బిల్లు
- అసెంబ్లీ ముందుకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు
- అసెంబ్లీ ముందుకు దేవాదాయ చట్ట సవరణ బిల్లు
- అసెంబ్లీ ముందుకు తెలుగు వర్సిటీ పేరు మారుస్తూ బిల్లు
- పొట్టి శ్రీరాములు వర్సిటీని సురవరం ప్రతాప్‌రెడ్డి వర్సిటీగా మారుస్తూ బిల్లు
- అసెంబ్లీ ముందుకు ఐదు కీలక బిల్లులు
- ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత, బీసీ రిజర్వేషన్ల పెంపుపై బిల్లులు
- ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
- బీసీ కోటాకు సంబంధించి రెండు బిల్లులను ప్రవేశపెట్టనున్న మంత్రి పొన్నం
- బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంపుపై బిల్లు
- గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై బిల్లు
- దేవాదాయ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి కొండా సురేఖ
వాకౌట్ 11.55AM రఘువర్ధన్
- శాసనసభ నుంచి ఎంఐఎం సభ్యుల వాకౌట్
- శాసనసభ నడుపుతున్న తీరును నిరసిస్తూ ఎంఐఎం వాకౌట్
- శాసనసభ నడపడంలో ప్రభుత్వం విఫలమైంది: అక్బరుద్దీన్
- ప్రజాస్వామ్యాన్ని శాసనసభలో ఖూనీ చేస్తారా: అక్బరుద్దీన్
- ఇది గాంధీభవన్ కాదు... తెలంగాణ శాసనసభ: అక్బరుద్దీన్
భట్టి విక్రమార్క LIVE
- యువతకు సంబంధించి సీఎం ప్రకటన చేయబోతున్నారు
- యువతకు ప్రభుత్వపరంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం
- స్వయం ఉపాధి అవకాశాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నాం
- సౌరవిద్యుత్‌కు సంబంధించి అవకాశాలను అందిపుచ్చుకుంటాం
- సింగరేణి కాలరీస్ ద్వారా రాజస్థాన్ ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది
- ఈవీ వాహనాల ప్రోత్సాహంపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం
- ఈవీ వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో పన్నులు లేకుండా చర్యలు
- మిగతా వాహనాల కంటే ఈవీ వాహనాల అధిక విక్రయాలకు దోహదం
- పునరుత్పాదక ఇంధనంపై రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు పెట్టుబడిదారుల ఆసక్తి
- 2030 నాటికి 20 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి లక్ష్యం
- 2035 నాటికి 40 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుదుత్పత్తి లక్ష్యం
- రాష్ట్రంలో తక్కువ ధరకు క్లీన్, గ్రీన్ ఎనర్జీ అందివ్వడానికి చర్యలు
సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్‌పై ప్రభుత్వం దృష్టి
భట్టి విక్రమార్క LIVE
- సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్‌పై ప్రభుత్వం దృష్టి
- పునరుత్పాదక ఇంధన వనరుల పెంపునకు క్లీన్ ఎనర్జీ పాలసీ
- 2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం
- 2035 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం
- పెద్దఎత్తున పెట్టుబడులను ప్రోత్సహించడానికి పాలసీ తెచ్చాం
- రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది
- ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సౌర ఫలకలు ఏర్పాటు చేస్తున్నాం
- పంప్డ్ స్టోరేజ్, ఫ్లోటింగ్ విద్యుత్ ప్రోత్సాహానికి చర్యలు
- రూ.లక్ష కోట్ల మేర పెట్టుబడులకు సంస్థలతో ఎంవోయూలు
- కాలుష్య రహిత, తక్కువ ధరకు విద్యుదుత్పత్తికి దోహదం
- శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన
- మిర్చి దండలు వేసుకుని నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు
- మిర్చి రైతులకు రూ.25 వేల గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్
- మిర్చి విదేశీ ఎగుమతికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్
చర్చ
- కేసీఆర్ ఛాంబర్‌లో సమావేశమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
రిజర్వేషన్ల బిల్లులపై అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చ
ఆదినారాయణ LIVE
- డైట్ ఛార్జీలు పెంచడం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
- గురుకులాలు, కస్తూర్బా పాఠశాలలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేశారు
- ఆశ్రమ పాఠశాలలను కూడా ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేయాలి
'విద్యార్థుల కాస్మొటిక్ ఛార్జీలు కూడా 212 శాతం పెంచాం'
సీతక్క LIVE
- విద్యార్థుల కాస్మొటిక్ ఛార్జీలు కూడా 212 శాతం పెంచాం
- పిల్లలకు పౌష్టికాహారం అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం
- విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది
- కల్తీ ఆహారం వంటి ఘటనలపై వెంటనే చర్యలు తీసుకున్నాం
- మహిళా ఐఏఎస్ అధికారులు నైట్‌హాల్ట్ చేయాలని చెప్పాం
- వివిధ హోదాల్లోని రాజకీయ నాయకులు కూడా నైట్‌హాల్ట్ చేస్తున్నారు
- ఎనిమిదో తరగతి వరకు అందించే స్కాలర్‌షిప్‌లను 2022లో కేంద్రం నిలిపివేసింది
- కేంద్రం డైట్ ఛార్జీలు, స్కాలర్‌షిప్‌ల నిలిపివేతతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం
'గత ప్రభుత్వంతో పోలిస్తే విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచాం'
సీతక్క
- గత ప్రభుత్వంతో పోలిస్తే విద్యార్థుల డైట్ ఛార్జీలు పెంచాం
- 8-10 తరగతి విద్యార్థులకు నెలకు రూ.1540 డైట్ ఛార్జీలు చెల్లిస్తున్నాం
- ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు నెలకు రూ.2,100 డైట్ ఛార్జీలు చెల్లిస్తున్నాం
- విద్యార్థుల డైట్ ఛార్జీలకు రూ.499.51 కోట్లు ఖర్చు చేశాం
- ఇప్పటివరకు 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరిగింది
అసెంబ్లీలో మంత్రి పొన్నం ఛాంబర్‌లో బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ
- కాసేపట్లో కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం భేటీ
- అసెంబ్లీలో మంత్రి పొన్నం ఛాంబర్‌లో బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ
- బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంపు బిల్లు దృష్ట్యా భేటీకి ప్రాధాన్యత