రామోజీ ఫిల్మ్‌సిటీని సందర్శించిన ముద్దుగుమ్మలు - ఫొటోలు చూశారా? - MISS WORLD CONTESTANTS VISIT RFC

Miss World Contestants Visit Ramoji Film City : ప్రపంచ ప్రఖ్యాతగాంచిన రామోజీ ఫిల్మ్‌సిటీని ప్రపంచ సుందరీమణులు సందర్శించారు. వివిధ దేశాలకు చెందిన 108 మందితో కూడిన అందాలభామల బృందం ఫిల్మ్ సిటీలో పర్యటించారు. ముందుగా ఎంట్రన్స్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీ సైనేజ్ వద్ద అందాలభామలు గ్రూప్‌ఫొటో దిగారు. విదేశీ భామలకు రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రతినిధులు, అధికారులు సంప్రదాయ పద్ధతిలో ఘనస్వాగతం పలికారు.
(ETV Bharat)

Published : May 17, 2025 at 11:39 PM IST
1 Min Read