ETV Bharat / photos

మనసు మురిసేలా కళ్లు చెదిరేలా మసులా బీచ్​ ఫెస్టివల్​ - MASULA BEACH FESTIVAL BEGINS TODAY

Masula Beach Festival Specialities
Masula Beach Festival Specialities : 80 అడుగుల అమరావతి ఐకానిక్‌ టవర్, వివిధ సముద్ర జీవుల్ని పోలిన భారీ ఆకారాలు, కయాకింగ్, కనోయింగ్‌ వంటి జలక్రీడలు, నోరూరించే పసందైన వంటకాలు, ఇలా భిన్న రకాలుగా విందు వినోదాలతో కనువిందు చేయడానికి మసులా బీచ్‌ ఫెస్టివల్‌ ప్రజల్ని ఆహ్వానిస్తోంది. నేటి నుంచి 8వ తేదీ వరకు సాగే ఉత్సవంలో పలు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించనున్నాయి. (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 5, 2025 at 5:15 PM IST

1 Min Read
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.