తెలంగాణలో ఘనంగా యోగా డే - INTERNATIONAL YOGA DAY

International Yoga Day Celebrations : రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌచ్చిబౌలిలో నిర్వహించిన కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహా పాల్గొన్నారు.
(ETV)

Published : June 21, 2025 at 10:26 AM IST
1 Min Read