అక్కినేని అఖిల్ రిసెప్షన్- సినీ, రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ ఫొటోలు చూశారా? - AKHIL RECEPTION PHOTOS

Akhil Reception Photos : టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని వివాహ విందు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇటీవల ప్రియురాలితో అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టగా, అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరిగిన రిసెప్షన్‌కు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులతోపాటు కుటుంబసభ్యులు హాజరయ్యారు. అందుకు సంబంధించిన చిత్రాలు మీకోసం.
(ETV Bharat)

Published : June 9, 2025 at 10:01 AM IST
1 Min Read