ధోనీ ధనాధన్ ఇన్నింగ్స్- మ్యాచ్ హైలైట్ ఫొటోలు చూశారా? - IPL 2025

CSK vs LSG IPL 2025 : 2025 ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కింది. తాజాగా లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 167 పరుగుల టార్గెట్‌ను సీఎస్కే 19.3 ఓవర్లలోనే ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ విజయంలో కెప్టెన్ ధోనీ కీలక పాత్ర పోషించాడు. కీపింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. మరి ధోనీ హైలైట్స్ ఫొటోలు మీ కోసం?
(Source : Associated Press)

Published : April 15, 2025 at 12:12 PM IST
1 Min Read