ETV Bharat / photos

'సూపర్​ సిక్స్​-సూపర్​ హిట్​' - భారీగా తరలివచ్చిన జనం

Super Six Super Hit Programme
Intro:Body:Super Six-Super Hit Meeting: టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ బహిరంగ సభ నిర్వహించారు. అనంతపురంలోని ఇంద్రప్రస్థ మైదానంలో నిర్వహించిన ఈ సభకు మూడు పార్టీల కార్యకర్తలు, నేతలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్‌ సభా ప్రాంగణానికి రాగానే కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 10, 2025 at 5:59 PM IST

1 Min Read
Choose ETV Bharat