నిగనిగలాడే మామిడిపండ్లని కొంటున్నారా? - ఓసారి చెక్ చేసుకోవడం ఉత్తమం - ARTIFICIALLY RIPENED MANGOES IN HYD

వేసవికాలంలో ఎక్కడ చూసినా మామిడి పండ్లే దర్శనమిస్తుంటాయి. అయితే కొంతమంది మామిడి కాయలు పక్వానికి రాకముందే కోసి వాటిపై కాల్షియం కార్బైడ్ లాంటి రసాయనాలతో మాగిస్తున్నారు. వీటిని కొన్న ప్రజలు అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లవుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది.
(Ripen Mangoes Scam in Hyderabad)

Published : April 15, 2025 at 1:36 PM IST
1 Min Read