ETV Bharat / photos

గ్రాండ్​గా అక్కినేని అఖిల్ పెళ్లి- ఫొటోలు చూశారా? - AKHIL AKKINENI WEDDING

Akhil Akkineni Wedding
Akhil Akkineni Marriege Photos : టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తన ప్రేయసి జైనబ్‌ రవ్జీను శుక్రవారం తెల్లవారుజామున 3.35 నిమిషాలకు పెళ్లాడారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలను అఖిల్ తండ్రి, ప్రముఖ నటుడు నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ నివాసంలో పెళ్లి వేడుక ఘనంగా జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 6, 2025 at 8:18 PM IST

1 Min Read
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.