Debate on Late Marriage : ఆలస్యం అమృతమా? విషమా? ఏదైనా ఒక పని ముందు, వెనక అయినప్పుడు, ఫలితాల గురించి పెద్దలు చెప్పిన మాట ఇది. అయితే చాలా సందర్భాల్లో ఆలస్యం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ అని అనుభవాలు పాఠం. అలాంటి ఒక కీలకమైన టాపిక్ గురించే ఈ రోజు మన చర్చ. అదే లేటు మేరేజెస్. కారణం ఒకప్పుడు బాల్య వివాహాలతో సతమతమయ్యే సమాజంలో ఇప్పుడు చిత్రం మారింది.
30, 40 దాటినా పెళ్లిబాజాలు మోగడం లేదు. కెరీర్ రేస్, ఆర్థిక ఒత్తిళ్లు, ఆశలు, ఆకాంక్షలతో పప్పన్న ఊసెత్తడం లేదు. కానీ కారణాలేవైనా లేట్ మేరేజ్‌లు శారీర ఆరోగ్యం, మానసిక పరిస్థితి, సంతానం, సంబంధాల్లో కొత్త సమస్యలు తెస్తున్నాయి. ఈ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? ఈరోజు అంశాలపై నేటి ప్రతిధ్వని.
సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేస్తున్నారా? - కేసుల్లో ఇరుక్కుంటారు జాగ్రత్త!