ETV Bharat / opinion

రూపు మారుతున్న 'యుద్ధం' - స్పేస్‌వార్‌ రేస్‌లో ఏయే దేశాలు ఎక్కడ ఉన్నాయి? - PRATIDHWANI ON USA GOLDEN DOME

వేగంగా రూపు మారుతున్న యుద్ధతంత్రాలు - లేజర్ వంటి సరికొత్త అస్త్రాల రేసులో దేశాలు - గోల్డెన్‌డోమ్ అంటూ ఆశ్చర్య పరిచిన అగ్రరాజ్యం - ఆకాశంలో ఆయుధాలెలా మోహరిస్తారు?

Pratidhwani On USA Golden Dome
Pratidhwani On USA Golden Dome (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 23, 2025 at 9:47 AM IST

1 Min Read

Pratidhwani On USA Golden Dome : యుద్ధం రూపు మారుతోంది. నేల నుంచి నింగికి చేరుతున్న యుద్ధక్షేత్రాలు లేజర్ వంటి సరికొత్త అస్త్రాలతో శత్రుదుర్భేద్యంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యం ప్రకటించిన గోల్డెన్ డోమ్ అంటూ ప్రపంచం దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. శత్రు క్షిపణుల నుంచి రక్షణకు 15 లక్షల కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులోఉపగ్రహాలే కీలక పాత్ర పోషించనున్నాయి. నిపుణుల విశ్లేషణల ప్రకారం చూస్తే ప్రపంచ రక్షణ వ్యవస్థల రూపురేఖల్నే సమూలంగా మార్చవేయగల పరిణామంగా దీనిని చెబుతున్నారు. మరి అంతగా ఈ గోల్డెన్‌డోమ్‌ ప్రత్యేకతలేంటి? అంతరిక్షంలో ఆయుధాలెలా మోహరిస్తారు? అక్కడి నుంచి యుద్ధాలు ఎలా జరుగుతాయి? ఈ స్పేస్‌వార్‌ రేస్‌లో రష్యా, చైనా సహా మిగిలిన దేశాలు ఎక్కడ ఉన్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.