Demand for AI and ML Jobs : దేశంలో సంధికాలంలో నిలిచింది ఇంజినీరింగ్ విద్య. ఒకవైపు ఏఐ, మెషీన్ లెర్నింగ్ వంటి కొత్త కోర్సులు వెల్లువెత్తుతున్నాయి, మరోవైపు డిగ్రీలు చేతిలో ఉన్నా ఉద్యోగ అవకాశాలు దొరకని పట్టభద్రులు. ఈ పరిస్థితు ల్లో ఏం చేయాలి? ఏఐ సాంకేతిక విప్లవం వ్యవసాయం నుంచి వైద్యం, విద్య నుంచి ఉద్యోగ రంగం వరకు ప్రతిదీ మార్చేస్తోంది. 2027 నాటికి భారత్‌లో 10 లక్షల ఏఐ నిపుణుల కొరత ఉంటుందని అంచనా! ఈ నేపథ్యంలో, నూతన విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్ విద్యార్థులు ఏ కోర్సులు ఎంచుకోవాలి? ఏఐ, ఎమ్‌ఎల్ వంటి కొత్త కోర్సులు ఎలాంటి కెరీర్ అవకాశాలను అందిస్తాయి? సంప్రదాయ బ్రాంచ్‌ల భవిష్యత్తు ఏమిటి? మరి ఈ పరిస్థితుల్లో ఇంజినీరింగ్ ప్రణాళికలు ఎలా ఉంటే భవిష్యత్ అవకాశాల్లో ముందంజలో ఉంటాం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.
ఉరుముతున్న కరవు - వేసవిలో నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి?
చిన్నారుల అక్రమరవాణకు కారణాలు ఏమిటి? - పసికందుల్ని మాయం చేస్తున్న రాబందులు ఎవరు?